శిరిగిరిపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3) using AWB
పంక్తి 96:
 
==గ్రామములో మౌలిక వసతులు==
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
==గ్రామ పంచాయతీ==
2013 ఆగష్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చినఏసయ్య, 779 ఓట్ల మెజారిటీతో, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
పంక్తి 108:
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,055.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,041, స్త్రీల సంఖ్య 4,014, గ్రామంలో నివాస గృహాలు 1,764 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 8,229 హెక్టారులు.
==సమీప గ్రామాలు==
వెల్దుర్తి 5 కి.మీ, గుండ్లపాడు 6 కి.మీ, కండ్లకుంట 11 కి.మీ, మందడి 14 కి.మీ.
"https://te.wikipedia.org/wiki/శిరిగిరిపాడు" నుండి వెలికితీశారు