శ్రీనగర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్షరాశ్యత → అక్షరాస్యత, → (4), ) → ) (3) using AWB
పంక్తి 1:
 
[[File:Srinagar District.svg|thumb|Location of Srinagar District within Jammu & Kashmir state]]
<table border="1" cellpadding="2" cellspacing="0" align="right" width="250px">
<tr><td>'''వైశాల్యం'''</td><td>141&nbsp;km<sup>2</sup></td></tr>
<tr><td>'''జనసంఖ్య'''</td><td>12,69,751 (2011) </td></tr>
<tr><td>'''జనసాంధ్రత'''</td><td>6383/km<sup>2</sup> (2011) </td></tr>
</table>
'''శ్రీనగర్''' నగరం [[జమ్మూ కాశ్మీరు]] రాష్ట్రానికి వేసవికాలపు రాజధాని. ఇది [[కాశ్మీరు లోయ]]లో, [[జీలం]] నది ఒడ్డున ఉంది. ఈ నగరం సరస్సులకు వాటిలో తేలియాడే పడవ ఇళ్ళకు ప్రసిద్ధి. ఇది కాశ్మీర్ లోయ మధ్యభాగంలో ఉంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో శ్రీ నగర్ జిల్లా రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో జమ్ము జిల్లా ఉంది. ఇది జమ్ము కాశ్మీర్ రాష్ట్ర వేసవి రాజధానిగా ఉండేది. శీతాకాలంలో రాజధాని జమ్ముకు తరలించబడుతుంది. <ref>[http://www.censusindia.gov.in/2011-prov-results/prov_data_products_J&K.html 2011 census J&K]</ref> అతిపెద్ద నగరమైన శ్రీనగర్‌లో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం డాల్ లేక్ ఉంది. [[2011]] గణాంకాలను అనుసరించి
<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
 
Line 13 ⟶ 12:
* శ్రీనగర్ సౌత్
* శ్రీనగర్ నార్త్
జిల్లాలో శ్రీనగర్ బ్లాక్ మాత్రమే ఉంది. .<ref>[http://jkrd.nic.in/listAllDistricts.pdf Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts] dated 2008-03-13, accessed 2008-08-30</ref> ఈ బ్లాక్‌లో పలు పంచాయితీలు ఉన్నాయి.
 
==రాజకీయాలు==
శ్రీనగర్ జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : హజ్రత్బాల్, జదిబాల్, ఈద్గహ్, ఖన్యార్, హబ్బకదల్, అమిరకదల్, సొంవార్ మరియు బత్మలూ. <ref>{{cite web| url=http://ceojammukashmir.nic.in/ERos_AERos.html | title=ERO's and AERO's | publisher=Chief Electoral Officer, Jammu and Kashmir | accessdate=2008-08-28}}</ref>
 
== [[2001]] లో గణాంకాలు ==
Line 24 ⟶ 23:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,269,751, <ref name="districtcensus"/>
|-
| ఇది దాదాపు.
| ఎస్టోనియా దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Estonia
1,282,963
Line 40 ⟶ 39:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 381వ స్థానంలో ఉంది..<ref name=districtcensus/>
|-
Line 55 ⟶ 54:
|
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 71.21%.<ref name=districtcensus/>
|-
Line 132 ⟶ 131:
 
==పర్యాటక ఆకర్షణలు==
* [[:en:Shrine of Sheikh Noor-u-Din Noorani| ష్రైన్ ఆఫ్ షైక్ నూర్ - ఉ- ద్దీన్ నూరాని]]
* [[:en:Hazratbal Shrine| హజ్రత్బల్ ష్రైన్]]
* [[:en:Jamia Masjid, Srinagar| జామియా మసీద్ శ్రీనగర్]], కాశ్మీరు లోని అతి పురాతన మసీదుగా విశ్వసిస్తున్నారు.
* [[:en:Shah-i-Hamadan Mosque| షాహ్ - హమదాన్ మసీద్]]
* [[:en:Kheer bhawani|ఖీర్ భవాని]]
* [[:en:Shrine of Makhdoom Sahib| ష్రైన్ ఆఫ్ మఖ్దూం]]
* [[:en:Zestha devi temple| జ్యేష్టాదేవి ఆలయం]]
* [[:en:Shankaracharya temple| శంకరాచార్య ఆలయం]], కాశ్మీరు లోని అతి పురాతన ఆలయంగా భావిస్తున్నారు. possibly the oldest shrine in [[Kashmir]]
{{wide image|Srinagar.jpg|650px|<center>''Panoramic view of [[Dal Lake]] and the city of Srinagar in Srinigar District.''</center>}}
 
"https://te.wikipedia.org/wiki/శ్రీనగర్_జిల్లా" నుండి వెలికితీశారు