సంఘ్ పరివార్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధు → విద్యార్థు, ) → ) (15), ( → ( (2) using AWB
పంక్తి 2:
 
==చరిత్ర==
1960 లలో ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు, ప్రముఖ గాంధేయవాది వినోభాభావే నేతృత్వంలోని భూదాన్, భూ సంస్కరణ ఉద్యమంలో మరియు మరో గాంధేయవాది జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని సర్వోదయలో సహా భారతదేశంలోని వివిధ సామాజిక మరియు రాజకీయ ఉద్యమాలలో చేరారు. కార్మిక సంఘాల ఏర్పాటుకు, భారతీయ మజ్దూర్ సంఘ్ మరియు విద్యార్ధులవిద్యార్థుల సంస్థ [[అఖిల భారతీయ విద్యార్థి పరిషత్]] మరియు సేవా భారతి, లోక్ భారతీ, దీనదయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి మొదలైన అనేక ఇతర సంస్థలకు కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తోడ్పాటునందించింది. ఆర్.యస్.యస్ స్వయం సేవకులు ప్రారంభించిన మరియు తోడ్పాటునందించిన సంస్థలన్నింటిని కలిపి సంఘ్ పరివార్ గా పేర్కొంటారు.
 
==సభ్యులు==
సంఘ్ పరివార్ ఈ క్రింది సంస్థలను కలిగి ఉంది (బ్రాకెట్లలో 1998 నాటి సభ్యత్వం సంఖ్యలు) :
*Bhartiya Janata Party (BJP), literally, ''Indian People's Party'' (23m) <ref name=Jelen253>Jelen 2002:253</ref>
*Bharatiya Kisan Sangh, literally, ''Indian Farmers' Association'' (8m) <ref name=Jelen253 />
*Bharatiya Mazdoor Sangh, literally, ''Indian Labour Association'' (10 million as on 2009) <ref name=Jelen253 />
*Fishermen's Co-op Societies (2.2m) <ref name=Jelen253 />
*Vivekananda Medical Mission (1.7m) <ref name=Jelen253 />
*Akhil Bharatiya Shaikshik Mahasangh, literally, ''All India Indian Teachers organisation'' (1.8m) <ref name=Jelen253 />
*Seva_Bharati|Seva Bharti (na)
*Bharatiya Vikas Parishad (1.8m) <ref name=Jelen253 />
*Deen Dayal Shodh Sansthan (1.7m) <ref name=Jelen253 />
*Rashtra Sevika Samiti, literally, ''National Volunteer Association for Women'' (1.8m) <ref name=Jelen253 />
*Akhil Bharatiya Vidyarthi Parishad, literally, ''All India Students' Forum'' (2.8m) <ref name=Jelen253 />
*Bharatiya Janata Yuva Morcha- Youth wing of BJP (1.8m) <ref name=Jelen253 />
*Shikha Bharati (2.1m) <ref name=Jelen253 />
*Vishwa Hindu Parishad, ''World Hindu Council'' (2.8m) <ref name=Jelen253 />
*Hindu Swayamsevak Sangh, literally, ''Hindu Volunteer Association – overseas wing''
*Swadeshi Jagaran Manch, ''Nativist Awakening Front''
*Saraswati Shishu Mandir, ''Nursery''
పంక్తి 28:
*Vanavasi Kalyan Ashram, ''Organisation for the improvement of tribals''
*Muslim Rashtriya Manch, ''Organisation for the improvement of Muslims''
*Bajrang Dal, ''Army of Hanuman'' (2m)
*Bharat-Tibet Maitri Sangh, ''India-Tibet Friendship Association''
*Anusuchit Jati-Jamati Arakshan Bachao Parishad, ''Organisation for the improvement of Dalits''
పంక్తి 35:
*Adhivakta Parishad, ''Lawyers' association''
*Vit Salahkar Parishad, ''Financial consultants' association''
*Seva Bharati- Organisation for service of the needy (founded in 1984)
*Bharatiya Vichara Kendra- Thinking Tank
*Bhartiya Itihas Sankalana Yojana
"https://te.wikipedia.org/wiki/సంఘ్_పరివార్" నుండి వెలికితీశారు