దేవరకోట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మo. → మం., జులై → జూలై, ఉన్నవి. → ఉన్నాయి., కలదు. → ఉంది. using AWB |
|||
పంక్తి 126:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ కోట ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం===
#ఈ అమ్మవారు ఘంటసాల మండల పరిధిలోని దేవరకోట, ఘంటసాల పరిసర ప్రాంతాల ప్రజల ఇలవేలుపుగా పూజలందుకొనుచున్నారు.
#దేవరకోట గ్రామంలో కొలువైయున్న శ్రీ కోట ముత్యాలమ్మ అమ్మవారి ఇంటింటికీ, జాతర మహోత్సవాలు, 1871 నుండి, ప్రతి 5 సంవత్సరాలకొకసారి, చైత్ర శుద్ధ పౌర్ణమికి అత్యంత వైభవంగా నిర్వహించుచున్నారు. ఈ సంవత్సరం 2014,[[ఏప్రిల్]] లో, 16వ తేదీ నుండి 22 వ తేదీ వరకూ నిర్వహించారు. అమ్మవారిని మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో భక్తిశ్రద్ధ్లతో జాతర మహోత్సవం నిర్వహించెదరు. ఈ సందర్భంగా భక్తులు, మ్రొక్కులు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకొని తరించెదరు. [4]
#
#2016,అక్టోబరు-30వ తేదీ ఆదివారం, దీపావళి పర్వదినం సందర్భంగా, ఆలయంలో "కోట ముత్యాలమ్మ ఆలయ సంక్షిప్త చరిత్ర" అను పుస్తకాన్ని, ఆవిష్కరించినారు. ఈ పుస్తకంలో, ఆలయ చరిత్రతోపాటు, దాతల వివరాలు, జమాఖర్చులు, ఆలయాన్ని సందర్శించిన ప్రముఖుల ఫొటోలను సుందరంగా పొందుపరచినారు. []
===శ్రీ కోదండరామాలయం===
|