స్టూడెంట్ నంబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
మొదటి సినిమా పరాజయంతోఉన్న జూనియర్ రామారావుకు అనుహ్యా విజయం లభించింది. దర్శకుడు రాజమౌళి తొలిచిత్రమిది. జైలునుండి వచ్చి చదివి లాయరవుతాడు హీరో. కొన్ని అనుకోని పరిస్థితులమూలంగా జైలు పాలైన హీరో లాయరైన తరువాత ఒక తప్పుడు కేసులో చిక్కుకున్న తన తండ్రిని ఎలా విడిపించడన్నదే ఈ చిత్ర కథాంశము. NTR నటన, రాజమోళి దర్శకత్వం, కీరవాణి సంగీతం అమోఘం.
==తారాగణం==
* [[జూనియర్ ఎన్.టి.ఆర్]],
* [[గజాలా]]
* [[బ్రహ్మానందం]]
* బ్రంహానందం
* [[తనికెళ్ళ బరణి భరణి]]
* [[ఎల్బీ శ్రీరాం]],
* [[ఎమ్మెస్ నారాయణ]]
* [[రాజీవ్ కనకాల]]
* సుధ
* స్వాతి
"https://te.wikipedia.org/wiki/స్టూడెంట్_నంబర్_1" నుండి వెలికితీశారు