స్టూడెంట్ నంబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
ఆదిత్య ఈ రౌడీ విద్యార్థులని తన దారికి తెచ్చుకుంటాడు. ఇక ఇంటర్వెల్ కి హీరో ఒక హత్య కేసు ఆరోపణ లో విశాఖపట్నం కేంద్ర కారాగారం లో జీవిత ఖైదు వేయబడ్డ నేరస్తుడు అని తెలుస్తుంది.
జైలు అధికారులు ప్రత్యేక అనుమతి తో కాలేజీ తరగతులకు హాజరవుతున్నాడు.
 
<br>
ఆదిత్య హైదరాబాద్ లో తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. తన ఇంటర్మీడియట్ విద్య పూర్తిచేసుకున్నాక ఇంజనీరింగ్ చేయాలనుకున్నాడు.
 
==సాంకేతిక నిపుణులు==
"https://te.wikipedia.org/wiki/స్టూడెంట్_నంబర్_1" నుండి వెలికితీశారు