స్టూడెంట్ నంబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
==కథ==
ఆదిత్య ([[జూ. ఎన్టీఆర్]]) [[విశాఖపట్నం]] లో ఒక లా కాలేజీ లో [[విద్యార్ధి]] గా చేరతాడు. ఈ కాలేజీ లో రౌడీ విద్యార్థులు ఎక్కువనే పేరు ఉంది. ఈ రౌడీ ముఠా కి సత్య ([[రాజీవ్ కనకాల]]) అనే విద్యార్ధి నాయకుడు.
<br>
ఈ సినిమా లో ఆదిత్య ని ఒక అనామక యువకుడు లా చూపిస్తారు, మరియు సినిమా మొదటి భాగం చాలా వరకు హీరో గతానికి ముడిపెడుతూ కథ చూపబడుతుంది.
<br>
ఆదిత్య ఈ [[రౌడీ]] విద్యార్థులని తన దారికి తెచ్చుకుంటాడు. ఇక ఇంటర్వెల్ కి హీరో ఒక హత్య కేసు ఆరోపణ లో విశాఖపట్నం కేంద్ర కారాగారం లో జీవిత ఖైదు వేయబడ్డ నేరస్తుడు అని తెలుస్తుంది.
జైలు అధికారులు ప్రత్యేక అనుమతి తో కాలేజీ తరగతులకు హాజరవుతున్నాడు.
 
"https://te.wikipedia.org/wiki/స్టూడెంట్_నంబర్_1" నుండి వెలికితీశారు