సూళ్లూరుపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , గా → గా , అప్పుడూ → అప్పుడు , ఉన్నది. → using AWB
పంక్తి 18:
 
[[File:Chengalamma Temple.jpg|left|thumb|250px|సూళ్ళూరుపేటచెంగాళమ్మ గుడి]]
ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన [[చెంగాళమ్మ]] గుడి ఉంది. తలపై నాగపడగ కలిగి ఎనిమిది చేతులతో ఉండే అమ్మవారు బహుళ ప్రసిద్ధి కలిగిన అమ్మవారు. స్థల పురాణం ప్రకారం కొన్ని వేల ఏళ్ళ పూర్వం ఈ ఊరిని శుభగిరి అని పిలిచేవారు. ఊరికి పశ్చిమంగా [[కాళంగి]] నది ప్రవహిస్తుండేది. కొందరు పశువుల కాపరులు ఈత కొరకు దిగగా అందులో ఒకడు సుళ్ళు తిగుతున్న నీటి ప్రవాహం లోనికి లాక్కుని పోతుండగా అసరాగా చేతులకు తగిలిన రాతిని పట్టుకోగా అది అతడిని ఆ సుళ్ళ ప్రవాహం నుండి బయట పడవేయగా అతడు తనతో పాటుగా ఆ రాతిని తీసుకొచ్చి మిగిలిన వారికి చూపి జరిగినది వారికి చెప్పాడు. చీకటి పడటంతో వాళ్ళు పొడవుగా ఉన్న ఆ శిలను అక్కడే పడుకోబెట్టి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం వచ్చి చూడగా పడుకోబెట్టిన రాయి దక్షిణాభిముఖంగా నిలబెట్టి ఉండటం మరియు అది ఒక స్త్రీమూర్తి విగ్రహం అని మహిషాసురమర్ధనిలా ఉండటం గమనించారు. దానిని ఊరి పొరిమేరలలోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించగా ఎంతకూ కదలకపోవటం, ఆ రాత్రి ఊరి పెద్దకు కలలో కనిపించి తనను కదల్చవద్దని చెప్పడంతో అక్కడే ఒకపాక వేసి పూజలు చేయడం మొదలెట్టారు. కొంతకాలానికి గుడి నిర్మించిన తరువాత తలుపులు పెట్టేందుకు ప్రయత్నించగా అప్పుడూఅప్పుడు కలలో కనబడి నా దర్శనానికి ఏ సమయంలో వచ్చినా ఇబ్బంది కలుగకూడదు కనుక తలుపులు పెట్టవద్దని హెచ్చరించినదట. మరునాడు చూడగా తలుపులు చేయడానికి తెచ్చిన చెక్కలపై మొక్కలు మొలిచి కనిపించాయట. అప్పటి నుండి ఆ మొక్కలు ఆ ఆవరణలోనే పెరిగి పెద్దవై ప్రస్తుతం చెంగాళమ్మ వృక్షంగా పిలవడం జరుగుతున్నది. ఈ చెట్టును సంతానం కోరి దర్శించుకొనేవారు అధికం.
 
===సుళ్ళు ఉత్సవం===
పంక్తి 25:
షార్ యొక్క ప్రతి ప్రయోగానికి ముందు ఇక్కడ [[రాకెట్]] యొక్క చిన్న నమూనాను ఉంచి పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. దీనికి ఇస్రో ఛైర్మన్ హాజరవడం జరుగుతుంది.
 
పీఎస్ఎల్వీ సీ14 విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ సూళ్లూరుపేట చెంగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. (ఈనాడు23.9.2009).
[[File:Sullurupeta.jpg|left|thumb|250px|సూళ్ళూరుపేట రైల్వేస్టేషన్ రోడ్]]
== గ్రామ ప్రముఖులు ==
పంక్తి 31:
==ఇతర విశేషాలు==
* సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రము, [[శ్రీహరికోట]] ఇక్కడే ఉండటము వలన ఇది నెల్లూరులో చాలా ముఖ్యమైన ప్రదేశమైనది.
* [[నేలపట్టు]] పక్షి సంరక్షణాలయము ఇక్కడికి దగ్గరిలోనే ఉన్నదిఉంది.
* సూళ్ళూరుపేటసూళ్ళూరుపేటకు కు దగ్గర గాదగ్గరగా [[పులికాట్ సరస్సు]] కలదుఉంది.
* 5వ నంబరు జాతీయ రహదారి బెంగళూర్ నుండి ఒడిస్సా వెళ్లేది సూళ్ళూరుపేట మీదుగా వెళుతుంది.
 
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి.
 
== గ్రామాలు ==
పంక్తి 88:
{{శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
 
 
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దర్శనీయ స్థలాలు]]
"https://te.wikipedia.org/wiki/సూళ్లూరుపేట" నుండి వెలికితీశారు