స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

a
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వాతంత్ర → స్వాతంత్ర్య using AWB
పంక్తి 1:
 
{{Infobox company
| name = STATE BANK OF HYDERABAD<br> స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్<br> حیدرآباد اسٹیٹ بینک
Line 21 ⟶ 20:
}}
 
'''స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు''' అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా [[భారతీయ స్టేట్ బ్యాంకు]]కు చెందిన ఒక అనుబంధ బ్యాంకు మరియు [[భారతదేశము]]లోని షెడ్యుల్డ్ బ్యాంకులలో ఒకటి. ప్రారంభంలో [[హైదరాబాదు]] [[నిజాం]]చే ఈ బ్యాంకు స్థాపించబడింది. స్వాతంత్రంస్వాతంత్ర్యం అనంతరం ఇతర బ్యాంకులతో పాటు సంస్థానంలోని ఈ బ్యాంకును కూడా [[1959]] బ్యాంకుల అనుబంధ చట్టం ప్రకారం పేరు మార్చబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధ బ్యాంకుగా చేయబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, భారతీయ స్టేట్ బ్యాంకుకు మొట్టమొదటి అనుబంధ బ్యాంకు. దీని ప్రధాన కేంద్రం [[హైదరాబాదు]] నగరంలో ఉంది.
 
==చరిత్ర==