హన్సిక మోత్వానీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: {{commons category|Hansika Motwani}}
చి →‎నట జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → using AWB
పంక్తి 31:
* తన అందంతో ఎందరో కుర్రకారు మనసుల్ని ఉర్రూతలూగించిన హన్సిక తను శింభుకే సొంతమని అప్పట్లో ఓపెన్‌గా చెప్పేసింది. తమ గురించి హల్‌చల్ చేస్తున్న పుకార్లన్నిటికీ 'మేం లవ్‌లో ఉన్నమాట నిజమే' అంటూ ఫుల్‌స్టాప్ పెట్టేసిందీ జంట. కానీ, ఆ బంధం కాస్తా బెడిసికొట్టడంతో.. నా దృష్టంతా కెరీర్‌పైనే అని ప్రకటించింది.
* కేవలం నటన పరంగానే కాకుండా మానవత్వం ఉన్న మనిషిగా కూడా హన్సికని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి పుట్టిన రోజుకీ ఒక అనాథ అమ్మాయి లేదా అబ్బాయిని దత్తత తీసుకుని ఆదరిస్తుందట! అలా ఈమె దత్తత తీసుకున్న పిల్లల సంఖ్య 20కి పైగానే ఉంటుంది.
* ఈమె కుఈమెకు పాలంటే అస్సలు నచ్చవట. ఏ మాత్రం తీరిక దొరికినా వంట చేయడానికి ఆసక్తి చూపిస్తుందట! అలాగే ప్రయాణం చేస్తూ లోకమంతా చుట్టిరావడమంటే చాలా ఇష్టమట. ఇంట్లో ఆమెకున్న పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ తన బ్రదరే అంటూ కితాబిచ్చేస్తోంది.
* 2013లో విడుదలైన సింగం-2లో నటనకుగాను అందరి ప్రశంసలూ అందుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ తమిళంలో 'బిరియాని', 'వాలు', 'వెట్త్టె మన్నన్'.. వంటి ఆరు సినిమా ప్రాజెక్టులతో వూపిరి సలపనంత బిజీ బిజీగా ఉంది. 2014లో తెలుగులో కూడా ఒక సినిమా చేయడానికి అంగీకరించింది.
 
"https://te.wikipedia.org/wiki/హన్సిక_మోత్వానీ" నుండి వెలికితీశారు