హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేపధ్య → నేపథ్య, అభ్యర్ధి → అభ్యర్థి (2), → (2), , → , using AWB
పంక్తి 28:
'''హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ''' బెంగాళీ ఆంగ్ల కవి, హిందీ సినిమా నటుడు, [[సరోజినీ నాయుడు|సరోజినీ నాయుని]] సోదరుడు మరియు లోక్ సభ సభ్యుడు. [[రవీంద్రనాథ్ టాగూర్]] ఈయన్ను తన సారస్వత వారసునిగా భావించాడు.ఆయన గొప్ప కవి మాత్రమే కాదు. గాయకుడుగా, నటుడుగా, వక్తగా, హార్మోనిస్టుగా, నాటకరచయితగా ఇలా ఒకటేమిటి సృజనాత్మక కలలన్నింటిలోనూ తనదైన ముద్రతో గొప్పవాడుగా వెలుగొందిన బహుముఖ ప్రతిభాశాలిగా స్వదేశంలోనే గాక విదేశాల్లో సైతం యశస్సు పొందాడు
==జీవిత విశేషాలు==
'''హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ''' అఘోరనాథ్‌, వరద సుందరీదేవి దంపతులకు [[1898]] , [[ఏప్రిల్ 2]] న హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన బాల్యం నుండి తమ ఇంట్లో వుండే సాహితీ సాంస్కృతిక వాతావరణంలో పెరిగారు. "అందూ సంస్కృతీ, విజ్ఞాన్‌ ప్రదర్శనశాల. ఆ ఇంటికి అందరూ అతిథులే'' అని హరీన్‌ హైదరాబాదులోని తమ ఇంటిని గురించి ''నేనూ-నాజీవితమూ'' అనే స్వీయచరిత్ర గ్రంథంలో వ్రాసుకున్నారు. ఆయన హైదరాబాదులోని సెయింట్‌ జార్జి గ్రామర్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు.హరీన్‌ది ఇంద్రధనస్సులాంటి వ్యక్తిత్వం. అతను ప్రపంచంలో ఈజీటెర్మ్స్‌ తో మెలిగేవాడు. అతని ఇల్లు, వేషం, వస్త్రధారణ ఒక పేదకవిలా అగుపించేవారు. బెజవాడలో సెవెల్లీరోజ్‌ టెయిలర్స్‌ సూట్‌ వేసుకొని రిఫ్రిష్‌మెంట్‌ రూమ్‌లో ఈజీ చెయిర్‌లో పడుకొని హెవెన్నా సిగార్‌ కాల్చుతూ ఇంగ్లీషు మానర్డ్‌ ప్రౌనాన్సియేషన్‌తో కనబడేవారు. పరిచయమైన కొత్తవారితో కొద్దిసేపటిలోనే 'మన హరీన్‌' అనేంత ఆప్తుడైపోయేవారాయన. ఆయనకు డబ్బులు దాచుకోవడమంటే ఏమిటో తెలిసేది కాదు. ఆయనలో 'ఇదినాది' అనే భావన వుండేది కాదు. ఊరూరా తిరుగుతూ నాటకాలు వేస్తూ పోగుచేసుకున్న డబ్బును అక్కడే ఖర్చుపెట్టుకుంటూ తిరిగిన సందర్భాలెన్నో.
 
==స్వాతంత్ర్యోద్యమంలో ==
పంక్తి 44:
</poem>
 
నేపధ్యంలోనేపథ్యంలో 'ఫీస్ట్‌ ఆఫ్‌ ట్రూత్‌', 'ది మ్యూజిక్‌ ట్రీ', 'పెర్‌ప్యూమ్‌ ఆఫ్‌ ఎర్త్‌', 'అవుటాఫ్‌ ది డీప్‌', 'ది విజార్డ్‌', 'మాస్క్‌ ది డిలైన్‌', 'క్రాస్‌రోడ్స్‌', 'నాగాలాండ్‌ కర్డ్‌ సెల్లర్‌' వంటి పుస్తకాలు రచించారాయన.
 
==సునీతా ఆర్ట్‌ సెంటర్==
పంక్తి 52:
 
==పార్లమెంట్ సభ్యునిగా==
హరీంద్రనాథ్ 1951లో [[విజయవాడ లోకసభ నియోజకవర్గం|విజయవాడ నియోజకవర్గం]] నుండి స్వతంత్ర అభ్యర్ధిగాఅభ్యర్థిగా పోటీచేసి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఈయనకు వామపక్ష రాజకీయ పార్టీలు మద్దతునిచ్చాయి. ఈయన సమీప ప్రత్యర్ధిప్రత్యర్థి అయిన [[రాజ్యం సిన్హా]] పై 74,924 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందాడు.<ref name="h1">{{cite news|url=http://www.hindu.com/2009/04/01/stories/2009040159911400.htm|title=When Andhra was a Left bastion |last=Ramana Rao |first=G.V.|date=April 1, 2009|publisher=[[The Hindu]]|accessdate=16 January 2010}}</ref>
==సత్కారాలు==
భారత ప్రభుత్వం ఆయనను 'పద్మభూషణ్‌'తో గౌరవించింది. 1952లో గుంటూరు హిందూ కాలేజీలో, 1981లో రవీంధ్రభారతిలో ఘనంగా సన్మానించారు. అన్నింటినీమించి అందరికీ ఆత్మీయుడుగా జీవించిన హరీన్‌ [[1990]] [[జూన్‌ 23]] న బొంబాయిలోని హిందూజా ఆస్పత్రిలో ఆఖరి శ్వాస విడిచారు. బెంగాలీయుడిగా పుట్టి ఆంధ్రుల హృదయాల్లో ఆప్తుడుగా నిలిచిపోయిన బహుముఖ ప్రతిభాశాలి హరీంద్రనాథ్‌ చటోపాధ్యాయ.
పంక్తి 60:
==యితర లింకులు==
* [http://www.prajasakti.com/soundofsilence/article-119414 ప్రజాశక్తి లో ఆర్టికల్]
 
[[వర్గం:1వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:హిందీ సినిమా నటులు]]