హిందుస్తానీ సంగీత గాయకులు - ఘరానాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు (4), → (4), , → ,, ( → ( (2) using AWB
పంక్తి 9:
[[అబ్దుల్ కరీంఖాన్]], (1872 - 1937) [[హీరాబాయి బరోడేకర్]], [[బేగం అఖ్తర్]], [[భీమ్‌సేన్ జోషి]], [[గంగూబాయి హంగల్]] మరియు [[ప్రభా ఆత్రే]] లు.
 
3.[[ అత్రౌలి - జయపూర్ ఘరానా]]: ఇందులో [[అల్లాదియా ఖాన్]] (1855 - 1943), [[మల్లికార్జున్ మన్సూర్]], [[కేసర్ బాయి
కేర్కర్]], [[కిషోరీ అమోంకర్]], [[శ్రుతి సడోలికర్]], [[పద్మా తల్వార్కర్]] మరియు [[అశ్విని భిడె దేశ్ పాండే]] లు ప్రముఖులు.
 
4. [[ఆగ్రా ఘరానా]] : ఇందులో [[ఉస్తాద్ ఫయాజ్ ఖాన్]] (1886 - 1950), [[సి.ఆర్.వ్యాస్]], [[ఎస్.ఎన్.రతన్ జన్‌కర్]], మరియు
[[జితేంద్ర అభిషేకి]] లు ప్రసిద్దులు.
 
5. [[పటియాలా ఘరానా]] : [[అలీ బక్ష్]] (1850 - 1920), మరియు [[ఫతే అలీ ఖాన్]] (1850 - 19090) ఈ ఘరానాకు ఆద్యులు.
ఐతే ప్రజల్లోకి తీసికెళ్ళి, దీనికి బాగా ప్రాచుర్యం కలుగజేసిన వాడు [[ఉస్తాద్ బడేగులాం అలీఖాన్]] (1901 - 1969). చాలా గొప్పగా పాడే [[పండిట్ అజయ్ చక్రవర్తి]] మరియు [[పర్వీన్ సుల్తానా]] లు ఈ ఘరానాకు చెందిన వారే.
 
6. [[రాంపూర్ - సహస్వాన్ ఘరానా]] : దీనిని స్థాపించినవాడు [[ఉస్తాద్ ఇనాయత్ హుసేన్ ఖాన్]] (1849 - 1919). [[గులాం ముస్తఫా ఖాన్]] , [[ఉస్తాద్ నిసార్ హుసేన్ ఖాన్]] మరియు [[ఉస్తాద్ రాషిద్ ఖాన్]] లు ఈ ఘరానాకు చెందినవారే.
 
7. [[మేవాతి ఘరానా]]: దీనికి మూలపురుషుడు [[ఘగ్గె నాజిర్ ఖాన్]].ఇందులో ఎక్కువగా విష్ణుతత్వ భజనలను ఆలపిస్తారు. ఇందులోని సుప్రసిద్ధ గాయకులు [[పండిట్ జస్రాజ్]], మరియు అతని శిష్యులు [[సంజీవ్ అభయంకర్]], [[రత్తన్ శర్మ]] లు.
పంక్తి 26:
==బయటి లింకులు==
*[http://www.culturalindia.net/indian-music/hindustani-gharanas.html కల్చర్ ఇండియా డాట్ నెట్ లో హిందుస్థానీ ఘరానాల గురించి సమాచారం]
 
 
[[వర్గం:హిందుస్థానీ సంగీతము]]