హిరోషిమా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), కు → కు (2), → (2), , → , using AWB
పంక్తి 1:
[[జపాన్]] కు చెందిన చారిత్రక పట్టణం '''హీరోషిమా''' (Hiroshima). ఇది జపాన్ యొక్క పెద్ద ద్వీపమైన [[హోంషు]] లో ఉంది. [[రెండవ ప్రపంచ యుద్ధం]] చివరిలో [[1945]], [[ఆగష్టు 6]] న [[అమెరికా]] [[అణుబాంబు]] కు గురై, నగరం భస్మీపటలమైంది. అణుబాంబుకు గురైన తొలి నగరం కూడా ఇదే.
 
హీరోషిమా నగరాన్ని [[1589]] లో మోరి టెరిమోటో స్థాపించాడు. ఆ తర్వాత యుద్ధాల వల్ల ఎందరో రాజుల చేతులు మారింది. బలమైన ఆర్థిక వ్యవస్థ మరియు సైనిక వ్యవస్థను కలిగి [[1905]] లో జరిగిన జపాన్-[[రష్యా]] యుద్ధంలో సహకరించింది. రెండో ప్రపంచ యుద్ధంలో చుగోకు ప్రాంత సైన్యపు ప్రధానస్థావరం హీరోషిమానే. సైన్యానికి సరఫరా చేసే అనేక డిపోలు కూడా ఈ నగరంలో ఉండేవి. కాబట్టి ఈ నగరాన్ని ధ్వంసంచేయాలని అమెరికా నిర్ణయించి 1945, ఆగస్ట్ 6 న బి-29 అనే బాంబర్ విమానం ద్వారా అనొలాగే (Enola Gay) అణుబాంబును ఉదయం గం.8.15 ని.లకు జారవిడిచింది. అణుబాంబు దాడికి గురైన తొలి నగరంగా శాశ్వతంగా ఈ నగరం చరిత్రలో నిల్చిపోయింది. ఈ సంఘటన వల్ల వెంటనే 70 వేల ప్రజలు మరణించగా, ఆ తర్వాత గాయాల వల్ల అణుధూళి వల్ల 90,000 నుండి 1,40,000 వరకు మరణించినట్లు లెక్కవేశారు <ref>{{ఇంగ్లీష్}}http://www.rerf.or.jp/general/qa_e/qa1.html రేడియేషన్ ఎఫెక్ట్స్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్</ref>. నగరంలోని దాదాపు 69% భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇది జరిగిన కొద్దికాలానికే 1945, సెప్టెంబరు 17 న పెద్ద టైఫూన్ ఈ నగరంపై విరుచుకుపడింది. దీని వల్ల మరో 3 వేలమంది మరణించడం, ఆస్తి నష్టం సంభవించడం జరిగింది.
 
[[2006]] ప్రకారము ఈ నగర జనాభా 11,54,391 <ref>{{ఇంగ్లీష్}}{{cite web |url=http://www.stat.go.jp/English/data/kokusei/2000/final/hyodai.htm#21 |title=జపాన్ జనాభా, పట్టీ 92 |publisher=Statistics Bureau |accessdate=2007-08-14}}</ref>. ఈ నగర విస్తీర్ణం 905.08 చ.కి.మీ..<ref name="statprofile">{{ఇంగ్లీష్}}{{cite web |url=http://www.city.hiroshima.jp/kikaku/joho/toukei/12_pro/profile-e.html |title=2006 Statistical Profile |publisher=The City of Hiroshima |accessdate=2007-08-14}}</ref>
[[1910]] లో ఈ నగరం జనాభా 1,43,000 <ref name="terry">{{ఇంగ్లీష్}}{{cite book |title=టెర్రీస్ జపనీస్ ఎంపైర్ |author=టెర్రీ, థామస్ ఫిలిప్|publisher=హౌగ్టన్ మిఫ్లిన్ కో|date=1914 |pages= పేజీ 640}}</ref> ప్రపంచ యుద్ధం ముందునాటికి 3,60,000 , [[1942]] నాటికి 4,19,182 వరకు పెరిగింది.<ref name="statprofile"/> 1945 లో ఆణుబాంబు దాడికి గురైన తరువాత జనాభా 1,37,197 కు పడిపోయింది.<ref name="statprofile"/> [[1955]] నాటికి మళ్ళీ యుద్ధ పూర్వసమయం నాటి జనాభాకు చేరింది.<ref>{{ఇంగ్లీష్}}{{cite book |title=Post-conflict Reconstruction in Japan, Republic of Korea, Vietnam, Cambodia, East Timor |author=డి రాహమ్-అజిమి, నస్రిన్, మాట్ ఫుల్లర్, మరియు హిరోకో నకయామా |publisher=ఐక్యరాజ్య సమితి ప్రచురణ |year=2003 |pages=పేజీ 69}}</ref>
 
==మూలాలు==
పంక్తి 15:
[[ar:هيروشيما]]
[[ast:Hiroshima]]
[[bs:Hirošima]]
[[br:Hiroshima]]
[[bg:Хирошима]]
[[br:Hiroshima]]
[[bs:Hirošima]]
[[ca:Hiroshima]]
[[cs:Hirošima]]
పంక్తి 23:
[[da:Hiroshima]]
[[de:Hiroshima]]
[[et:Hiroshima]]
[[el:Χιροσίμα]]
[[es:Hiroshima]]
[[eo:Hiroŝimo]]
[[es:Hiroshima]]
[[et:Hiroshima]]
[[eu:Hiroshima]]
[[fa:هیروشیما]]
[[fr:Hiroshima]]
[[fi:Hiroshima]]
[[fr:Hiroshima]]
[[gl:Hiroxima - 広島市]]
[[huhe:Hirosimaהירושימה]]
[[hi:हिरोशिमा]]
[[hr:Hirošima]]
[[hu:Hirosima]]
[[id:Hiroshima, Hiroshima]]
[[ja:広島市]]
[[he:הירושימה]]
[[ka:ჰიროსიმა]]
[[ko:히로시마 시]]
పంక్తి 43:
[[lt:Hirosima]]
[[nl:Hiroshima (stad)]]
[[no:Hiroshima]]
[[nn:Hiroshima]]
[[no:Hiroshima]]
[[pl:Hiroszima]]
[[pt:Hiroshima (cidade)]]
పంక్తి 50:
[[ru:Хиросима]]
[[scn:Hiroshima]]
[[sh:Hirošima]]
[[simple:Hiroshima]]
[[sr:Хирошима]]
[[sh:Hirošima]]
[[sv:Hiroshima]]
[[th:ฮิโระชิมะ]]
[[tr:Hiroşima]]
[[uk:Хіросіма]]
[[uz:Xirosima]]
[[vi:Hiroshima]]
[[uk:Хіросіма]]
[[zh:廣島市]]
"https://te.wikipedia.org/wiki/హిరోషిమా" నుండి వెలికితీశారు