ౘ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , గా → గా using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ) → ) using AWB
పంక్తి 9:
సామాన్య ప్రయత్నం: [[అల్పప్రాణం|అల్పప్రాణ]] (unaspirated), శ్వాసం (voiceless)
 
విశేష ప్రయత్నం: స్పర్శోష్మ (affricate) - ముందుగా [[స్పర్శ]] (stop) ధ్వనిగా పలికుతూ, చివరగా ఊష్మ ధ్వనిగా ఉచ్చరించడం.
 
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
 
==చరిత్ర==
అచ్చ తెలుగు పదాలలో తాలవ్యాచ్చుల ముందు తాలవ్య చ (ఉదా:చిలక, చేప), కంఠ్యాచ్చుల ముందు దంత్య చ (ఉదా:చదువు, చుక్క, చొప్ప) ను పలుకుతాం. భాషాశాస్త్ర పరిభాషలో దీనిని Complementary Distribution అని అంటారు. రెండు సమీప ధ్వనులు Complementary Distribution లో ఉండే వాటిని సవర్ణాలుగానే (allophones) తప్ప, వేర్వేరు వర్ణాలుగా పరిగణించరు. అయితే, సంస్కృత పదాలను పలికేటప్పుడు మాత్రం కొంతమంది శిష్టులు కంఠ్యాచ్చుల ముందుకూడా వీటిని తాలవ్య చగా పలకడం వినిపిస్తుంది (ఉదా: చక్రం, చూడామణి, చోద్యము) కాబట్టి దంత్య-చను ప్రత్యేక వర్ణంగా గుర్తించాలని వాదించవచ్చు.
"https://te.wikipedia.org/wiki/ౘ" నుండి వెలికితీశారు