మే 29: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , లు → లు , గా → గా , → (2) using AWB
పంక్తి 19:
* [[1928]]: [[కల్లూరి వేంకట రామశాస్త్రి]], ప్రముఖ తెలుగు కవి. వీరి కీర్తి జ్యోతిని శాశ్వతస్థితిలో ప్రకాశింపజేయు రచన బాలవ్యాకరణ గుప్తార్థ ప్రకాశిక. (జ.1857)
* [[1964]]: [[వఝల సీతారామ శాస్త్రి]], ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (జ.1878)
* [[1975]]: [[నూతలపాటి గంగాధరం]], కవి, విమర్శకుడు. (జ.1939)
* [[1987]]: [[పి.పుల్లయ్య]], మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. (జ.1911)
* [[1987]]: [[చరణ్ సింగ్]], భారత దేశ 5 వ ప్రధానమంత్రి. (జ.1902)
"https://te.wikipedia.org/wiki/మే_29" నుండి వెలికితీశారు