గుంటూరోడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గుంటూరోడు''' కాప్ప్ అండ్ విజిల్స్ ఎంటర్-టైన్-మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ [[మంచు మనోజ్]] హీరోగా ఎస్కే సత్య దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు చిత్రం. <ref>[http://www.expresstv.in/Shalini%20Shalu%20http:/manchu-manojs-new-film-titled-as-%E2%80%98gunturodu%E2%80%99-53941.aspx#sthash.5Ld4FieH.dpuf మంచు మనోజ్ కొత్త చిత్రం టైటిల్ ‘గుంటూరోడు’..!]</ref>
==తారాగణం==
 
మంచు మనోజ్ సరసన కథా నాయకిగా ప్రగ్యా జైస్వాల్ (కంచె ఫేమ్) నటించనుండగా ముఖ్య పాత్రలలో రాజేంద్రప్రసాద్, సంపత్, కోట శ్రీనివాసరావు, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.
 
==సాంకేతికవర్గం==
* సంగీతం: డీజే వసంత్
* సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ రామస్వామి
* ఆర్ట్ డైరెక్టర్ సత్య శ్రీనివాస్
* ఫైట్ల్: వెంకట్
* కో డైరెక్టర్ టి. అర్జున్
* ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: బుజ్జి, సురేష్ రెడ్డి
* ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రభు తేజ
* నిర్మాత: శ్రీ వరుణ్ అట్లూరి
* కథ, స్క్రీన్-ప్లే, మాటలు, దర్శకత్వం: ఎస్కే సత్య.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/గుంటూరోడు" నుండి వెలికితీశారు