నందికొట్కూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నారాయన → నారాయణ, నందు → లో , లో → లో , గా → గా , సాంప్రదాయ using AWB
పంక్తి 111:
పూర్వకాలంలో రాజులు ఈ ప్రాంతం చుట్టూ 9 నందులను ప్రతిష్ఠించడం వలన ఈ ప్రాంతానికి నవనందికొట్కూరు అని పేరు వచ్చింది.
 
# తూర్పు దిక్కున : [[ఆత్మకూరు]] వెళ్ళెదారిలో ఉన్నది (జమ్మిచెట్టు దగ్గర)
# పడమర దిక్కున : [[మల్యాల గ్రామం]] వెళ్ళు రహదారిలో ఉంది. అయితే ప్రస్తుతం నంది అక్కడి పొలాలలో బూడిపోయింది.
# ఉత్తరం దిక్కున : ఈ [[నంది సి.యస్.ఐ]]. పాలెంలో నంబర్ చిన్నయ్య పొలములో ఉంది. ప్రస్తుతం ఈ నంది శిథిలావస్థలో ఉంది.
# దక్షిణ దిక్కున : [[వీపనగండ్ల]] గ్రామము వెళ్ళే దారిలో ఈ నంది ప్రతిష్ఠించబడింది.
 
ఈ తొమ్మిది నవనందులపై ప్రజల అభిప్రాయం నమ్మకం :
పంక్తి 120:
* ఆప్పటి రాజులు ఈ నందుల క్రింద తమ వెండి, బంగారం, ధనము ఆన్నింటిని ఈ నందుల క్రింద ఉంచినారని ఇక్కడి వారి ఆభిప్రాయం.
* ఈ నందులను దాటి ఊరు (ప్రాంతం) నిర్మిస్తే ఈ ఊరు నశిస్తుందని ఈ ఊరుకే ఆరిష్టం అని ఇక్కడి ప్రజల నమ్మకం.
* ఈ నందికొట్కూరు ప్రాంతాన్ని అప్పటి [[నైజాం]] నవాబులు పరిపాలించారు. ఈ నందికొట్కూరు ప్రాంతంలోని మద్దిగట్ల అను గ్రామంలో ఎత్తైన బురుజును నిర్మించారు, మరియు శివుని గుడి, అంజనేయస్వామి గుడిని కూడా నిర్మించారు. ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉంది. నందికొట్కూరు ప్రాంతంలోని సూర్యనారాయణ దేవాలయమును మరియు అంజనేయస్వామి దేవాలయమును అప్పటి రాజులు నిర్మించారు, మరియు ఈ ప్రాంతంలో చౌడేశ్వరి దేవి ఆలయం ముఖ్యమైనవి.
 
===సూర్యనారాయణ దేవాలయము===
"https://te.wikipedia.org/wiki/నందికొట్కూరు" నుండి వెలికితీశారు