జంగారెడ్డిగూడెం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), స్పూర్తి → స్ఫూర్తి, ఉన్నవి. → ఉన్నాయి., ఉన్న using AWB
పంక్తి 109:
 
==విశేషాలు==
*జంగారెడ్డి ఊరి మధ్యలో ఉన్న '''గంగనమ్మగంగానమ్మ గుడి''' చాలా ప్రసిద్ధమైనది.
*'''గోకుల తిరుమల పారిజాతగిరి''' [[శ్రీ వేంకటేశ్వరుడు|శ్రీ వేంకటేశ్వర దేవాలయం]] పునరుద్ధరణ పనులు ఈ మధ్య జరిగి ఈ దేవాలయం చాలా రమణీయంగా తీర్చి దిద్ద బడింది. [[తిరుమల]] వలె ఇక్కడ కూడా [[సప్తగిరులు|ఏడు కొండలు]] ఉన్నాయని ఇక్కడి ప్రజల నమ్మకం.
*జంగారెడ్డిగూడెం ఊరిమధ్యలో 1000 ఎకరాల విస్తీర్ణములో ఒక పెద్ద తటాకము ఉంది.
*జంగారెడ్డి గూడెం సమీపాన కల [[గురవాయి గూడెం]]లో కల మద్ది హనుమద్ క్షేత్రము రాష్రంలో ప్రసిద్ధి చెందినది.
*జంగారెడ్డిగూడెంనకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఎర్ర కాలువ జలాశయం ఉంది.
*పోలవరం ఆర్డినెంస్ వలన [[ఖమ్మం జిల్లా]]లోని మండలాలైన [[కుక్కునూరు]], [[వేలేరుపాడు]], [[బూర్గుంపాడు]] మండలాలు జంగారెడ్డిగూడెంలోకి కలిశాయి.
 
==కూడళ్ళు==
"https://te.wikipedia.org/wiki/జంగారెడ్డిగూడెం" నుండి వెలికితీశారు