వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 6, 2007: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: <center>'''వికీపీడియాను మీ ఇచ్ఛానుసారం మార్చుకోవచ్చు'''</center> వికీపీడియ...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<center>'''వికీపీడియానువికీపీడియా స్వరూపాన్ని మీ ఇచ్ఛానుసారం మార్చుకోవచ్చు'''</center>
వికీపీడియా స్వరూపాన్ని మీ అభిరుచికి తగినట్లుగా మార్చుకునే వీలుంది. ఇందుకుగాను వికీపీడియా 7 రకాల తొడుగులను అందిస్తోంది (2007 అక్టోబర్ 28 నాటికి). మీరు లాగిన్ అయిన తరువాత, పేజీకి పైన ఉన్న "'''నా అభిరుచులు'''" లింకు నొక్కి ఆ పేజీకి వెళ్ళి, అక్కడ "'''తొడుగు'''" ట్యాబులో ఈ తొడుగులను చూడవచ్చు. మీక్కావలసిన తొడుగును ఎంచుకోండి. ప్రతి తొడుగుకు మునుజూపు కూడా చూడవచ్చు. ప్రయత్నించండి మరి! ఒక్క విషయం.. ఈ సౌకర్యం మీరు లాగిన్ అయి ఉంటేనే ఉంది సుమా! సభ్యత్వం లేదా? అయితే వికీపీడియా ఖాతాతో [[వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?|ఉపయోగాలేంటో]] తెలుసుకోండి.