భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

కాపీ హక్కుల ఉల్లంఘన నోటీసు
చివరి పేరా రెండోసారి రాసారు - దాన్ని తొలగించాను
పంక్తి 25:
 
భారతదేశ భద్రత అవస రాలను దృష్టిలో పెట్టుకొని అగ్ని-6 క్షిపణిని కూడా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రిత్వశాఖ సాంకేతిక సలహాదారులు, డిఆర్‌డివో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ వికె సరస్వత్‌ తెలిపారు. భారతదేశం క్షిపణి రంగంలో ప్రవేశిం చాలని 30 సంవత్సరాలుగా కలలుకంటున్నా మని, అగ్ని క్షిపణి-5 ప్రయోగం విజయ వంతం తో అగ్రరాజ్యాల చెంతకు చేరామని ఆయన న్నారు. అగ్ని క్షిపణి రూపకర్తలను శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఫ్యాప్సీ ఘనంగా సన్మానించింది. డాక్టర్‌ సారస్వత్‌ నేతృత్వంలో పలువురు శాస్త్రవేత్తలకు జరిపిన సన్మాన సభకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బీంరావ్‌ లోకూర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భగా జస్టిస్‌ సారస్వత్‌ మాట్లా డుతూ పూర్తిగా దేశీయ, సాంకేతిక పరిజ్ఞానంతో అగ్ని క్షిపణిలు రూపొందిస్తున్నామని 2050 నాటికి 2 లక్షల కోట్ల విలువ చేసే క్షిపణులను తయారు చేసి, ప్రయోగించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలియజేశారు. ముఖ్య అతిథిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బీంరామ్‌ లోకూర్‌ మాట్లాడుతూ భారతదేశం మొట్టమొదటిసారిగా 1988లో అగ్ని-1 క్షిపణిని విజయవంతంగా ప్రయోగిం చడాన్ని చూసి అమెరికా శాస్త్ర సాంకే తిక పరిజ్ఞానం అందజేయడం లో నిషే ధాన్ని విధించి ందని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు భారత శాస్త్రజ్ఞులు దేశీయ శాస్త్ర సాంకేతిక పరి జ్ఞానంతో అగ్ని క్షిపణులను తయా రు చేస్తూ వస్తున్నారని, దేశ భద్రత కోసం వారి వారిరంగాల్లో చేస్తున్న కృషి అభినందనీ యమన్నారు.
 
భారతదేశ భద్రత అవసరాలను దృష్టిలో పెట్టుకొని అగ్ని-6 క్షిపణిని కూడా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రిత్వశాఖ సాంకేతిక సలహాదారులు, డిఆర్‌డివో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ వికె సరస్వత్‌ తెలిపారు. భారతదేశం క్షిపణి రంగంలో ప్రవేశిం చాలని 30 సంవత్సరాలుగా కలలుకంటున్నా మని, అగ్ని క్షిపణి-5 ప్రయోగం విజయ వంతం తో అగ్రరాజ్యాల చెంతకు చేరామని ఆయన న్నారు. అగ్ని క్షిపణి రూపకర్తలను శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఫ్యాప్సీ ఘనంగా సన్మానించింది. డాక్టర్‌ సారస్వత్‌ నేతృత్వంలో పలువురు శాస్త్రవేత్తలకు జరిపిన సన్మాన సభకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బీంరావ్‌ లోకూర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భగా జస్టిస్‌ సారస్వత్‌ మాట్లా డుతూ పూర్తిగా దేశీయ, సాంకేతిక పరిజ్ఞానంతో అగ్ని క్షిపణిలు రూపొందిస్తున్నామని 2050 నాటికి 2 లక్షల కోట్ల విలువ చేసే క్షిపణులను తయారు చేసి, ప్రయోగించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలియజేశారు. ముఖ్య అతిథిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బీంరామ్‌ లోకూర్‌ మాట్లాడుతూ భారతదేశం మొట్టమొదటిసారిగా 1988లో అగ్ని-1 క్షిపణిని విజయవంతంగా ప్రయోగిం చడాన్ని చూసి అమెరికా శాస్త్ర సాంకే తిక పరిజ్ఞానం అందజేయడం లో నిషే ధాన్ని విధించి ందని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు భారత శాస్త్రజ్ఞులు దేశీయ శాస్త్ర సాంకేతిక పరి జ్ఞానంతో అగ్ని క్షిపణులను తయా రు చేస్తూ వస్తున్నారని, దేశ భద్రత కోసం వారి వారిరంగాల్లో చేస్తున్న కృషి అభినందనీ యమన్నారు.
 
[[వర్గం:ప్రభుత్వరంగ సంస్థలు]]