అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 76:
==అనంతపురం నగరపాలక సంస్థ==
{{main|అనంతపురం నగరపాలక సంస్థ}}
అనంతపురం నగరపాలక సంస్థ [[అనంతపురం జిల్లా]] లోని ఏకైక నగరపాలక సంస్థ.రాయలసీమ ప్రాంతంలో ఒక కుగ్రామంగా పురుడు పోసుకున్న 'అనంతపురం' అంచెలంచెలుగా ఎదుగుతూ నగర పాలక సంస్థగా రూపాంతరం చెందింది. [[బ్రిటీష్]] ప్రభుత్వ హయాంలో 'స్థానిక' పాలన హోదాను దక్కించుకుని అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అనాటి నుంచి 145 ఏళ్లు 'స్థానిక' పాలన సాగింది. 2014 దాకా 38 మంది ఛైర్మన్లు, ప్రత్యేక అధికారులు పాలించారు. వీరిలో 15 మంది ఛైర్మన్లు, 23 మంది ప్రత్యేక అధికారులు ఉన్నారు. 1869లో బ్రిటీష్ ప్రభుత్వం అనంతపురానికి [[మున్సిపాల్టీ]] హోదా కల్పించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో ఛైర్మన్ల వ్యవస్థ ఆరంభమైంది. 'ఎన్నిక' విధానం అమల్లోకి వచ్చింది
 
==ప్రముఖులు==
*[[పప్పూరు రామాచార్యులు]]
"https://te.wikipedia.org/wiki/అనంతపురం" నుండి వెలికితీశారు