అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 82:
 
==వాతావరణం==
అనంతపురం శుష్క వాతావరణం కలిగిన ప్రదేశం. ఏడాదిలో అధికభాగం పొడిగా, వేడిమితో కూడి ఉంటుంది. [[ఫిబ్రవరి]] ద్వితీయార్థం నుండి వేసవి మొదలయి మేలో అత్యధిక ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడు (99 డిగ్రీల ఫారెన్ హీట్) సరాసరిగా నమోదవుతుంది. నైఋతి రుతుపవనాల వలన మార్చి లోనే తొలకరి జల్లులు పడతాయి. ఋతుపవనాలు సెప్టెంబరులో[[సెప్టెంబరు]]లో మొదలయి నవంబరులో[[నవంబరు]]లో ముగుస్తుంది. వీటివలన 250 ఎం ఎం (9.8 ఇంచి) ల వర్షం నమోదవుతుంది. పొడిగా ఉండే తేలికపాటి శీతాకాలం నవంబరు ద్వితీయార్థంలో మొదలయి ఫిబ్రవరి ప్రథమార్థం వరకూ కొనసాగుతుంది. ఈ వాతావరణంలో ఉష్టోగ్రత యొక్క సరాసరి 22 నుండి 23 డిగ్రీల సెంటీగ్రేడు (72 నుండి 73 డిగ్రీల ఫారెన్ హీట్) గా నమోదవుతుంది. సాలీన వర్షపాతం 22 ఇంచి (560 ఎం ఎం) లు.
 
==చిత్ర్రమాలిక==
<gallery>
"https://te.wikipedia.org/wiki/అనంతపురం" నుండి వెలికితీశారు