సహాయం:మూస: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →ప్రాథమికం: స్వల్ప సవరణలు |
→Noinclude and includeonly: కొంత అనువాద< |
||
పంక్తి 628:
*"<nowiki>{{th}}add at the end</nowiki>" gives "{{th}}add at the end"
==Noinclude
<nowiki><noinclude>, </noinclude></nowiki> ల మధ్య ఉన్నదేదైనా ఆ పేజీని నేరుగా చూసినపుడు మాత్రమే కనిపిస్తుంది. ఏ పేజీలో నైతే ఆ మూసను పిలిచామో ఆ పేజీలో కనబడదు.
వినియోగాలు:
# మూసలను వర్గీకరించేందుకు.
# ఇతర భాషల్లోని అదే మూసకు లింకు ఇచ్చేందుకు
# మీడియావికీ నేముస్పేసు లోని పేజీలకు
<nowiki>దీనికి వ్యతిరేకమైనది <includeonly>. <includeonly>, </includeonly></nowiki> ల మధ్యనున్న పాఠ్యం మూసను నేరుగా చూసినపుడు కనబడదు. ఆ మూసను పిలిచిన పేజీలో మాత్రమే కనిపిస్తుంది. వినియోగాలు:
# ఆ మూసను వాడే అన్ని పేజీలను, ఆ మూసను కాకుండా, ఒక వర్గం లోకి చేర్చేందుకు.
# మూస పేజీ గందరగోళంగా లేకుండా చెయ్యడం
Note that spaces and newlines between the general content and the tagged part belong to the general content. If they are not desired the include tag should directly follow the content on the same line:
|