ఇస్లాం మతం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎[[ఖిలాఫత్ ప్రారంభం]] (632–750): AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. using AWB
Typing
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[దస్త్రం:Kaaba mirror edit jj.jpg|right|thumb|300px|[[మక్కా]] లోని [[మస్జిద్ అల్ హరామ్]].]]
{{ఇస్లాం మతము}}
'''ఇస్లాం ధర్మం''' : ఇస్లాం అనేది మానవజాతి కోసం అల్లాహ్ నిర్ణయించిన ధర్మం. దేవుడు ఒక్కడే అనే ప్రాతిపదిక పైన [[ముహమ్మద్]] ప్రవక్త [ఆయన పై శాంతి మరియు శుభాలు కలుగు గాక] ఆఖరి ప్రవక్త మరియు ఇది ముహమ్మద్ [ఆయన పై శాంతి మరియు శుభాలు కలుగు గాక] స్థాపించిన మతం కాదు. ఇస్లాం భూమి పుట్టుక నుండి ప్రళయం వరకు అల్లాహ్ మానవజాతి కోసం నిర్ణయించిన ధర్మం. 140 నుండి 180 కోట్ల జనాభాతో ప్రపంచంలో గొప్పదైన క్రైస్తవం తరువాత ఇస్లాం మతం రెండవ అతి పెద్ద మతం<ref name=adherent>ఎఢెరెంట్స్. కాం వెబ్‌సైటులో [http://www.adherents.com/Religions_By_Adherents.html#Islam ముఖ్యమైన మతాల జాబితా] పరిమాణం వారీగా కొలిచిన పట్టిక, నుండి [[జులై 6]], [[2007|2007న]] సేకరించారు.</ref>.
 
ఇస్లాం అనునది సిల్మ్ అనే అరబ్బి పదం నుండి వచ్చింది దీని అర్థం శాంతి, ముస్లిం అనగా అల్లాహ్‌కి తన విధేయత ప్రకటించిన వ్యక్తి అని అర్ధం.
 
ఇస్లాం అనే పదానికి మూలం అరబీ భాషాపదం 'సిల్మ్', అనగా శాంతి, స్వఛ్ఛత, అర్పణ, అణకువ మరియు సత్ శీలత. ధార్మిక పరంగా చూస్తే ఇస్లాం అనగా భగవదేఛ్ఛకు అర్పించడం మరియు అతడి ధర్మానికి అనుగుణంగా నడచుకోవడం. ముస్లిం అనగా భగవదేఛ్ఛకు లోబడి, స్వయాన్ని భగవంతుడికి అప్పగించేవాడు, శాంతి కాముకుడు, శాంతి స్థాపకుడు. మహమ్మద్ ప్రవక్త[ఆయన పై శాంతి మరియు శుభాలు కలుగు గాక] ప్రవచించిన మార్గాన్ని, ధర్మాన్ని అవలంబించువాడు. మానవులకులకు పరమ పవిత్రం దేవుని (అల్లాహ్) వాక్కు, ఆదేశము [[ఖురాన్]], మరియు మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు/ఉల్లేఖనాలు [[హదీసులు]].
అల్లాహ్ వాక్కు ఖురాను ప్రకారం [[ఆదమ్]] ఆది పురుషుడు మరియు ప్రథమ ప్రవక్త. ముహమ్మద్[ఆయన పై శాంతి మరియు శుభాలు కలుగు గాక] చివరి ప్రవక్త.
 
== ఇస్లాం ఐదు మూలస్తంభాలు ==
{{main|ఇస్లాం ఐదు మూలస్తంభాలు}}
"https://te.wikipedia.org/wiki/ఇస్లాం_మతం" నుండి వెలికితీశారు