విష్ణు సహస్రనామ స్తోత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (4), నందలి → లోని , లో → లో (7), కు → కు (2), లను గుర using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
'''శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము''' అత్యంత ప్రాచుర్యము కలిగిన [[vedicaమతము|vedic]] ప్రార్థనలలో ఒకటి. పేరును బట్టి ఇది [[శ్రీమహావిష్ణువు]] వేయి నామాలను సంకీర్తనం చేసే [[స్తోత్రము]]. ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు.
 
విష్ణు సహస్ర నామ స్తోత్రము [[మహాభారతం]] లోని [[అనుశాసనిక పర్వం]]లో 149వ అధ్యాయంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం [[అంపశయ్య]] మీద పండుకొని ఉన్న [[భీష్ముడు]] ఈ స్తోత్రాన్ని [[యుధిష్ఠిరుడు|యుధిష్ఠిరు]]నకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడింది.
 
==స్తోత్ర ఆవిర్భావము==