కె.కె.మీనన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
==పురస్కారాలు==
1993లో ఏటుకూరు వెంకటనరసయ్య మెమోరియల్ పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం నుండి లభించింది.
In 1993, ''[Etukuru Venkata Narsiah Memorial award]'' was presented to Menon by [[Telugu University]] in recognition of his contribution to Telugu literature.
[[File:Arudra felicitating Mr.Menon.jpg|thumb|right|Aarudra felicitating Mr. Menon]]
 
==వ్యక్తిగత జీవితం==
ఆయన రాజీలు వద్ద మారుమూల పల్లె ఐన దిండిలో వెంకటమ్మ మరియు తాతయ్య దంపతులకు జన్మించాడు. ఆయన తన నలుగురు సహోదరులలో పెద్దవాడు. చిన్నతనంలో ఆయన తన పిన్ని సతమ్మ మరియు స్రీ జేమ్స్ లచే పెంచుకోబడ్డాడు. అందువలన రామరాజు లంక లో పెరిగాడు. తన బాల్యమంతా రామరాజు లంకలోనే గడిపాడు. ఆయనకు ఇద్దరు సోదరీమణులు మరియు ఇద్దరు సోదరులు. ఆయన జూన్ 19, 1963లో సిరోరత్నమ్మను వివాహమాడాడు. 1965లో హైదరాబాదు లోని ఎ.జి. ఆఫీసులో ఉద్యోగంలో చేరాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కుమార్తె డా.అపర్ణ నేత్ర వైద్యురాలు మరియు కుమారుడు వంశీ బహ్రాయిన్ లో నివసిస్తున్నాడు. మీనన్ రంజనీ (సాహితీ సంస్థ) లో క్రియాశీలక సభ్యుడు. ఆయన అనేక సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనాడు. 2005లో పార్కిన్‌సన్ వ్యాధితో బాధపడి ఆగస్టు 1, 2012 న మరణించాడు.
Kanety Krishna Menon wes born in Dindi a remote village of Rajolu to Smt. Venkamma and Kanety Tataiah. He was the eldest son of the family of four siblings. In his young age he was adopted by his maternal aunt Smt. Satamma and Sri James who lived in Ramaraju Lanka. Most of his childhood was spent in Ramaraju Lanka.
 
His has two sisters (Mahaniamma and Smt. Bharati) and two brothers (Madhusudan and Lakshmi Vara Prasad).
 
He married Siroratnamma on 19 June 1963 and moved to Hyderabad in 1965 to join his service with A.G's Office.
 
He has two children. His daughter Dr. Aparna is an ophthalmologist and his son Vamshi Kanety lives in Bahrain.
 
Menon was an active member of ''[http://gssaap-cag.nic.in/sites/all/themes/marinelli/PDF/Ranjani%20Profile%20for%20WEB.pdf Ranjani]'' a literary association and was associated with it until his retirement in 1997. He was an active participant for many literary activities and supporter of Virasam a revolutionary writers association. In the year 2005 he was diagnosed with [[Parkinson's disease]] which forced him to refrain from writing. On 1 August 2012 he died after being bedridden for 2 years.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కె.కె.మీనన్" నుండి వెలికితీశారు