కాకాని చక్రపాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాకాని చక్రపాణి''' తెలుగు కథా రచయిత. మానవ జీవన సంఘర్షణలను, అక్రోశాలను,అత్మేయతానుబందాలను హృద్యమైన శైలిలో రుపుదిద్దగల శిల్పి అయన. అవిశ్రాంతంగా సాగుతున్న అయన సాహిత్య వ్యవసాయంలో ఇప్పటివరకు పన్నెండు నవలలు, ఎన్నో కధలు లెక్కకు మించిన అనువాదాలు, వ్యాసాలు పండించారు.<ref>[http://kathanilayam.com/writer/552 కథానిలయంలో రచయిత: కాకాని చక్రపాణి]</ref>
==జీవిత విశేషాలు==
ఆయన హైదరాబాద్ లో ఆంధ్రసారస్వత పరిషత్త ప్రాచ్య కళాశాలలో సుమారు 30 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చేశారు. ఆంగ్ల బోధన ఆయన వృత్తి తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి ఆయన వ్యావృత్తి మనిషి మృదుభాషి. తను విభేదించే విషయంలో సైతం ఎదుటివారిని నొప్పించని తత్త్వం ఆయనది. స్నేహితులతో కబర్లంటే ఇష్టపడతారు. తెలుగు నవలా సాహిత్యంపై సోమర్సెట్ మామ్ ప్రభావం అన్న అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి పట్టం పొందారు. ఆ పరిశోధనలో భాగంగానే మామ్ రాసిన ఆఫ్ హ్యూమన్ బాండేజ్ నవలను అనువదించారు. ఇటీవలే ద్రావిడ విశ్వవిద్యాలయంకోసం రాజశేఖర చరిత్ర, మైదానం, చివరకు మిగిలేది. అల్పజీవినవలలను ఫోర్క్లాసిక్స్ ఆఫ్ తెలుగు ఫిక్షన్ పేరిట ఆంగ్లంలోకి అనువదించారు.<ref>[http://m.dailyhunt.in/Ebooks/telugu/kaakaani-chakrapaani-navalalu-1-book-121948 Kaakaani Chakrapaani Navalalu- 1 ( కాకాని చక్రపాణి నవలలు-1 )]</ref>
 
డా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు, నవలలు, చరిత్ర గ్రంథాలు, ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడుకొని ఉంటాయి ఆయన సృజనాత్మకత రచనలు. <ref>[http://www.pustakam.org/telugu-books/kakani-chakrapani-navalalu-2.html కాకాని చక్రపాణి నవలలు -2 - Kakani Chakrapani Navalalu-2]</ref>
==కథలు==
"https://te.wikipedia.org/wiki/కాకాని_చక్రపాణి" నుండి వెలికితీశారు