కాలువ మల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''కాలువ మల్లయ్య''' తెలుగు కథా రచయిత. <ref>కథా కిరణాలు - మన తెలుగు కథ...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
తెలంగాణ సామాజిక జీవనంలో నిజాంపాలనలో భూస్వామ్య వ్యవస్థ కాలం నుండి నేటి వరకు గల స్త్రీల జీవితాల్లోని వివిధ పార్శ్వాలను కాలువ మల్లయ్యగారు తన కథల్లో ప్రతి ఫలింపజేస్తూ వచ్చారు. శ్రామిక, పీడిత వర్గాలలోని స్త్రీలు చదువు వల్ల ప్రభావితులైన అనాదిగా ఉన్న పరాధీన భావననుండి విముక్తి పొంది స్వావలంబన దిశగా అడుగులేస్తున్నట్లు కాలువ మల్లయ్యగారు సామాజిక పరిణామాల్ని చిత్రించారు. అంతేకాకుండా ఆధునిక కాలంలో స్త్రీ కోరుకుంటున్న స్వేచ్ఛ, మగవాళ్ళతో సమానంగా గుర్తింపబడాలనే ఆకాంక్షను ఆయా కథల్లో విశ్లేషించారు. మహిళా చైతన్యానికి దోహదపడే విధంగా కథలు రాసిన కాలువ మల్లయ్య గారు స్త్రీ జాతి పట్ల తనకున్న గౌరవాన్ని నిరూపించుకోగలిగారు.
==కథలు==
===[[కథానిలయం]] లో ఆయన కథలు===
ఆయన రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమైనాయి.<ref>[http://kathanilayam.com/book/1690 కధానిలయంలో పుస్తకం: కాలువ మల్లయ్య కథలు]</ref>
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఆధార గ్రంధాలు==
# కాలువ మల్లయ్య కథలు – తెలంగాణా జన జీవితం – ప్రొఫెసర్‌ బన్న అయిలయ్య
# తొమ్మిది పదుల తెలంగాణ కథ – డా|| కాలువ మల్లయ్య
# యాభై ఏళ్ళ తెలుగు కథ తీరుతెన్నులు – బి.ఎస్‌.రాములు
==ఇతర లింకులు==
* [http://www.bhumika.org/archives/4975 కాలువ మల్లయ్య కథలు – స్త్రీ జీవనం – బుట్టి సునీత]
"https://te.wikipedia.org/wiki/కాలువ_మల్లయ్య" నుండి వెలికితీశారు