లెనిన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, ల్ని గురించి → ల గురించి , పార్టి → పార్టీ using AWB
→‎బాల్యం: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 20:
'''లెనిన్''' అనే పేరుతో ప్రసిద్ధుడైన '''వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్''' ( Vladimir Ilyich Ulyanov, Lenin, Влади́мир Ильи́ч Улья́нов, vlʌˈdʲimʲɪr ɪˈlʲitɕ uˈlʲanəf, Ленин) ([[ఏప్రిల్ 22]], [[1870]] – [[జనవరి 21]], [[1924]]), [[రష్యా]] విప్లవ నాయకుడు మరియు కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. ఇతడు [[1917]]లో జరిగిన [[అక్టోబర్ విప్లవం]] ప్రధాన నాయకుడు. [[రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్]] లేదా 'బోల్షెవిస్ట్ రష్యా' దేశానికి మొదటి అధినేత. 1922వరకు ఆ పదవిలో కొనసాగాడు. [[కార్ల్ మార్క్స్]] ప్రతిపాదించిన [[మార్క్సిజమ్]]‌కు ఇతడు కూర్చిన మార్పులతో కలిపి ఆ సిద్ధాంతాన్ని [[లెనినిజమ్]] లేదా [[మార్క్స్సిజమ్-లెనినిజమ్]] అని అంటారు.
 
==బాల్యం==
[[Image:Lenin-circa-1887.jpg|left|thumb|Vladimir Ulyanov (Lenin) circa 1887]]
 
"https://te.wikipedia.org/wiki/లెనిన్" నుండి వెలికితీశారు