గ్వాలియర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక using AWB
పంక్తి 30:
 
=== గురురాధా కిషన్ ===
స్వతత్ర సమర నాయకులలో ఒకరైన గురు రాధా కిషన్ తమ సమకాలీన స్వాతంత్ర్య యోధుడు రామచంద్ర సర్వేట్ పట్ల గ్వాలియర్ రాజాస్థానం అనుసరించిన విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజాఉద్యమం చేపట్టాడు. [[ఇండోర్]]లో స్వాతంత్ర్య సమరానికి చురుకుగా పాల్గొన్నందుకు వ్యతిరేకంగా గ్వాలియర్ రాజాస్థానం ఆయనకు అరెస్ట్ వారెంటు పంపిన తరువాత రాధాకిషన్ గ్వాలియర్‌లో ప్రవేశించాడు. బ్రిటిష్ పాలనా కాలంలో పేదల ఆర్ధికాభివృద్ధిఆర్థికాభివృద్ధి కొరకు గురు రాధా కిషన్ విశేషంగా కృషిచేసాడు. ప్రముఖ గాంధేయవాది " దాదా ధర్మాధికారి " రాధా కిషన్ కార్యకలాపాలను హృదయపూర్వహంగా ఆదరించాడు.
 
==భౌగోళికం==
పంక్తి 37:
 
==విభాగాలు==
* గ్వాలియర్ జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి : [[గ్వాలియర్]], [[భితర్వర్]] మరియు [[దాద్రా]].
* జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి :- గ్వాలియర్ (గ్రామీణ) అసెంబ్లీ నియోజక వర్గం, బితర్వర్ అసెంబ్లీ నియోజక వర్గం, గ్వాలియర్ అసెంబ్లీ నియోజక వర్గం, తూర్పు గ్వాలియర్ అసెంబ్లీ నియోజక వర్గం మరియు దాబ్రా అసెంబ్లీ నియోజక వర్గం.
* ఇవన్నీ గ్వాలియర్ [[పార్లమెంటు]] నియోజకవర్గం భాగంగా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/గ్వాలియర్_జిల్లా" నుండి వెలికితీశారు