శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం, కొల్లేటికోట: కూర్పుల మధ్య తేడాలు

→‎వేంగి చాలుక్యులు: మూలాలు తో కూడిన సవరణ చేయబడినది
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎లంగుల్య గజపతిరాజు(లంగుల్య నరసింహదేవ): సంకేతిక పదాలు జతచేయడం జరిగింది.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 69:
1988 వ సంవత్సరంలో W.Francis రచించిన Gazetteer of South India, volume 1-2 అనే పుస్తకంలో పేఱంటాల కనమా మరియు జువియార్ కలిసి ఉప్పటేరు లోకి కలుస్తాయి అని వ్రాసాడి దీని బట్టి పేరంటాల కనుమ నేటి పెద్దింట్లమ్మ దేవాలయం ప్రక్క ఉన్న కాలువగా అర్దం అవుతుంది.
అయితే ఒరిస్సా లోని పూరి జగన్నాద ఆలయంలో లంగుల్య గజపతి రాజు ముని ముత్తాత తాము సూర్యవంశస్థులు అని మరియు గంగేయ వారసులు అని మాడల పంజి శిలాశాసనం లో వ్రాయించాడు.కాగా నేడు కొల్లేటి సరస్సు పరీవాహక ప్రాంతాలలో నివసించే వడ్డీలు కధనాల మరియు అనేక పత్రికా కధనాల ప్రకారం వీరంత సూర్యవంశానికి చెందిన వారని మరియు లంగుల్య గజపతి రాజు పరిపాలనలో ఇక్కడికి ఒరిస్సా నుండి వలస వచ్చారని అర్దమవుతుంది. పూర్వం వీరిని ఒరిస్సా నుండి వచ్చిన క్షత్రియులు కావడంతో ఒడియారాజులు (వడియరాజులగా) పిలువబడేవారు ప్రస్తుతం వడ్డీలుగా పిలవబడుతున్నారు.వీరి కుల దైవం పేరంటాలమ్మ నేడు పెద్దింట్లమ్మ గా పిలువబడుతుంది.
 
===మూలాలు===
 
{{Reflist}}