శ్రీకృష్ణ విజయం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దాశరధి → దాశరథి (2), లొ → లో, , → , (4) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
starring = [[నందమూరి తారక రామారావు]], <br>[[జయలలిత జయరాం|జయలలిత]], <br>[[జమున]], <br>[[ఎస్.వి. రంగారావు]], <br>[[కాంతారావు]]|
}}
==పాత్రలు, పాత్రధారులు==
* శ్రీకృష్ణుడు - ఎన్.టి.రామారావు
* సత్యభామ - జమున
* వసుంధర - జయలలిత
* నారదుడు - కాంతారావు
* కుచేలుడు - మద్దాలి కృష్ణమూర్తి
* పౌండ్రక వాసుదేవుడు - నాగభూషణం
 
ఇంకా ఇందులో రామకృష్ణ, పద్మనాభం, సత్యనారాయణ, మిక్కిలినేని, రాజనాల, దేవిక, సంధ్యారాణి, రమాప్రభ తదితరులు నటించారు.
 
==పాటలు==
 
# అడగకే ఎల్లదీనుల నరసి బ్రోచు కృష్ణపరమాత్మ సేవకు (పద్యం) - [[ఘంటసాల వేంకటేశ్వరరావు|ఘంటసాల]] - రచన: [[మల్లెమాల సుందరరామిరెడ్డి|మల్లెమాల]]
# అడిగితి నొక్కనాడు నేనడిగితి ఒక్కనాడు కమలాసను (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల
# అనరాదే బాలా కాదనరాదే బేల కొమ్ములు తిరిగిన - ఘంటసాల, జయలలిత - రచన: డా॥[[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సినారె ]]
# అనురాగతిశయమ్ముచే అలుకచే అందముచే (పద్యం) - ఘంటసాల
# అంకిత దీక్షఉగ్రతపమధ్భుతరీతి నొనర్చి శంభు (పద్యం) - [[మాధవపెద్ది సత్యం|మాధవపెద్ది]]
# అఖిలలోకాధినాయక సమూహంబెల్ల నా ఆఙ్ఞ (పద్యం) - మాధవపెద్ది
# ఓరీ యాదవా నీ ప్రగల్భములు మాయోపాయజాలములు (పద్యం) - మాధవపెద్ది
# జయహే నవనీల మేఘశ్యామా వనమాలికాభిరామా - ఘంటసాల - రచన: [[దాశరథి కృష్ణమాచార్య|దాశరథి]]
# జయతు జయతు దేవి దేవసంధావి (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల బృందం
# జోహారు శిఖిపించమౌళి ఇదే జోహారు రసరమ్య గుణశాలి వనమాలి - [[పి.సుశీల]]
# జేజేల తల్లికి జేజేలు మా గౌరమ్మ పెళ్ళికి బాజాలు - సుశీల బృందం
# పిల్లన గ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు - సుశీల, ఘంటసాల - రచన: డా॥ సినారె
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణ_విజయం" నుండి వెలికితీశారు