పాత మల్లాయపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , చినది. → చింది., జరిగినది. → జరిగింది. using AWB
పంక్తి 113:
ఈ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా, 2016,ఫిబ్రవరి-17వ తేదీ గురువారంనాదు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. [6]
 
===శ్రీ ఆంజనేయస్వామివారిప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం===
 
===శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం===
పాతమల్లాయపాలెం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2016,ఫిబ్రవరి-18 గురువారంనాడు విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు ప్రారంభించెదరు. గురువారం ఉదయం వేదస్వస్తి, యాగశాల ప్రవేశం, శ్రీ విఘ్నేశ్వరపూజ, అంకురార్పణ, ధ్వజారోహణ, బలిహరణ, 19వ తేదీ శుక్రవారం నాడు హోమాలు, వాస్తుపూజలు, స్వామివారికి గ్రామోత్సవం, 20వ తేదీ శనివారంనాడు నిత్యపూజ, హోమ విధులు, తులసి దళార్చన, అయ్యప్పస్వామి మూలమంత్రవాహన, 21వ తేదీ ఆదివారంనాడు చందనాభిషేకం, పరివార దేవతా నవగ్రహ హోమాలు, 22వ తేదీ సోమవారం ఉదయం 8-29 గంటలకు విగ్రహప్త్రిష్ఠా కార్యక్రమం అనంతరం అన్నసంతర్పణ మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. [6]
"https://te.wikipedia.org/wiki/పాత_మల్లాయపాలెం" నుండి వెలికితీశారు