మాట్లి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
|footnotes =
}}
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయం===
శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయం:- ఆదిశక్తి ప్రతిరూపం అయిన అమ్మవారు శ్రీ చౌడేశ్వరీదేవి జయంతి ఉత్సవాలు, మట్లి గ్రామంలోని ఈ ఆలయంలో, 2014, జూలై-26, శనివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి ఉదయం నుండియే అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పరిసర ప్రాంతాలనుండి భక్తులు గూడా విచ్చేసారు. [1]
===శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం===
మట్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్డపల్లె గ్రామములో వెలసిన ఈ ఆలయంలో 2016,నవంబరు-26వతేదీ శనివారంనాడు, విగ్రహప్రతిష్ఠా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ ఆంజనేయస్వామి మరియు నాగదేవత విగ్రహాలను గూడా ప్రతిష్ఠించినారు. ఈ వేడుకలో భాగంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి కళ్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించినారు. విచ్చేసిన భక్తులకు తిరుమల లడ్డూలను ప్రసాదంగా అందించినారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించినారు. [2]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==మట్లి
NILL
మట్లి
 
==గ్రామంలోని దేవాలయాలు=
శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయం:- ఆదిశక్తి ప్రతిరూపం అయిన అమ్మవారు శ్రీ చౌడేశ్వరీదేవి జయంతి ఉత్సవాలు, మట్లి గ్రామంలోని ఈ ఆలయంలో, 2014, జూలై-26, శనివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి ఉదయం నుండియే అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పరిసర ప్రాంతాలనుండి భక్తులు గూడా విచ్చేసారు. [1]
 
==గణాంకాలు==మట్లి
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[1] ఈనాడు కడప; 2014, జూలై-27; 3వపేజీ.
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు కడప; 2014, జూలై-27; 3వపేజీ.
[2] ఈనాడు కడప; 2016,నవంబరు-27; 5వపేజీ.
 
{{వీరబల్లె మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/మాట్లి" నుండి వెలికితీశారు