సుకర్ణో: కూర్పుల మధ్య తేడాలు

"Sukarno" పేజీని అనువదించి సృష్టించారు
"Sukarno" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''సుకర్ణో''' (6 జూన్ 1901&nbsp;– 21 జూన్ 1970)<ref>[http://kepustakaan-presiden.pnri.go.id/biography/?box=detail&presiden_id=1&presiden=sukarno Biografi Presiden] Perpustakaan Nasional Republik Indonesia</ref> ఇండోనేషియా తొలి అధ్యక్షుడు, ఇండోనేషియా జాతి పితగా ప్రఖ్యాతుడు.
 
నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్రం పొందేందుకు సాగిన ఇండోనేషియా స్వాతంత్ర సంగ్రామంలో నాయకుడు. ఆయన ఇండోనేషియా జాతీయోద్యమంలో ప్రముఖ నాయకుడు కావడంతో దశాబ్ది పాటు డచ్ జైళ్ళలో మగ్గారు. జపనీస్ సైన్యం ఇండోనేషియాను ఆక్రమించినప్పుడు ఆయనను విడిపించారు. సుకర్ణో, అతని సహ జాతీయవాదులు జపనీస్ యుద్ధ కార్యకలాపాలకు మద్దతు సంపాదించేందుకు కృషిచేయగా, దానికి ప్రతిగా జపనీయులు ఇండోనేషియా జాతీయ భావాలు వ్యాప్తి చేసేందుకు సహాయ సహకారాలు అందించారు. జపనీయులు రెండవ ప్రపంచ యుద్ధంలో లొంగిపోవడంతో 1945 ఆగస్టు 17న సుకర్ణో, మొహమ్మద్ హట్టా ఇండోనేషియా స్వాతంత్రాన్ని ప్రకటించారు, సుకర్ణో తొలి అధ్యక్షుడయ్యారు. He1945-49 ledమధ్యకాలంలో Indonesiansఇండోనేషియాను inతిరిగి resistingవలసరాజ్యంగా Dutchమార్చుకునేందుకు re-colonizationడచ్ effortsవారు viaసాగించిన diplomaticసైనిక, andదౌత్యపరమైన militaryకార్యకలాపాలను meansఎదిరించి untilస్వాతంత్రాన్ని theనిలుపుకునేందుకు Dutchపోరాటం acknowledgment of Indonesian independence in 1949సాగించారు. Authorచివరకు Pramoedyaఆయన Anantaకృషి Toerఫలించి once1949లో wroteడచ్చివారు "Sukarnoఇండోనేషియాను wasసార్వభౌమ theరాజ్యంగా onlyగుర్తించారు. Asianప్రేమొద్య leaderఅనంత ofతోర్ the- modernఆధునిక eraయుగంలో ableవివిధ toజాతి, unifyసంస్కృతి, peopleమత ofభేదాలు suchకలిగిన differingప్రజలను ethnic,ఒక్క culturalచుక్క andరక్తం religiousచిందకుండా backgroundsఐక్యం withoutచేయగలిగిన sheddingఆసియా aనాయకుడు dropసుకర్ణో ofఒకడేనని bloodవ్యాఖ్యానించారు."<ref>Pramoedya ananta Toer, SOEKARNO, TIME Asia story TIME 100: AUGUST 23-30, 1999 VOL. 154 NO. 7/8, http://edition.cnn.com/ASIANOW/time/asia/magazine/1999/990823/sukarno1.html</ref>
 
=== Notes ===
"https://te.wikipedia.org/wiki/సుకర్ణో" నుండి వెలికితీశారు