సుకర్ణో: కూర్పుల మధ్య తేడాలు

"Sukarno" పేజీని అనువదించి సృష్టించారు
"Sukarno" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 4:
 
పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు అస్తవ్యస్త పరిస్థితుల అనంతరం సుకర్ణో గైడెడ్ డెమొక్రసీ పేరిట నిరంకుశ పాలనా విధానం 1957లో ప్రవేశపెట్టి తద్వారా భిన్నత్వం కలిగిన ఆ దేశపు మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న అనిశ్చిత పరిస్థితి, తిరుగుబాట్లు అంతం చేశారు. 1960ల్లో సుకర్ణో ఇండోనేషియాను వామపక్షం వైపుకు మొగ్గుచూపించేలా చేయడం చూడొచ్చు. [[సోవియట్ యూనియన్]], [[చైనా]]<nowiki/>ల నుంచి సహాయం తీసుకుంటూ ఇంపీరియలిజానికి వ్యతిరేకం అన్న నినాదంతో దూకుడుగా వరుస విదేశాంగ విధానాల అమలు ప్రారంభించారు. 1965లో 30 సెప్టెంబరు ఉద్యమం జాతి వివక్షాపూరితం, వామపక్ష వ్యతిరేకం అయిన అల్లర్లకు దారితీసింది. ఈ పరిణామాలతో 1967లో ఆయన సైన్యాధ్యక్షుల్లో ఒకరైన [[సుహార్తో]] ఆయనను తప్పించి పాలనా పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి మరణించేవరకూ గృహనిర్బంధంలో సుకర్ణో గడిపారు.
 
== ప్రాచుర్య సంస్కృతిలో ==
 
=== పుస్తకాలు ===
* ''కువాంటర్ కె గెర్బాంగ్'', రామధన్.కె.హెచ్. రాసిన ఇండోనేషియన్ నవల, దీనిలో సుకర్ణో, ఆయన రెండవ భార్య ఇంగిట్ గర్నాసియల మధ్య శృంగారాన్ని, అనుబంధాన్ని చిత్రీకరించారు.
 
=== Notes ===
"https://te.wikipedia.org/wiki/సుకర్ణో" నుండి వెలికితీశారు