సుకర్ణో: కూర్పుల మధ్య తేడాలు

"Sukarno" పేజీని అనువదించి సృష్టించారు
"Sukarno" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 9:
=== పుస్తకాలు ===
* ''కువాంటర్ కె గెర్బాంగ్'', రామధన్.కె.హెచ్. రాసిన ఇండోనేషియన్ నవల, దీనిలో సుకర్ణో, ఆయన రెండవ భార్య ఇంగిట్ గర్నాసియల మధ్య శృంగారాన్ని, అనుబంధాన్ని చిత్రీకరించారు.
 
=== గీతాలు ===
* ''యుంతుక్ పడుకా జంగ్ ములియా ప్రెసిడెన్ సుకర్ణో'' (మహారాజశ్రీ ప్రెసిడెంట్ సుకర్ణోకి అన్న అర్థంతో ప్రారంభమౌతుంది) అన్న పాట 60ల తొలిదశకంలో సోయెతెద్జో రాయగా, ప్రఖ్యాత ఇండోనేషియన్ గాయని లిలిస్ సూర్యాని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. పాటలోని భావాలన్నీ అప్పటి ఆజీవిత అధ్యక్షుడైన సుకర్ణోను ప్రశంసిస్తూ సాగుతాయి.
 
=== Notes ===
"https://te.wikipedia.org/wiki/సుకర్ణో" నుండి వెలికితీశారు