దాములూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, గా → గా , చినారు → చారు (3), ఉన్నది. → ఉంది. (2), using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 99:
=== నందిగామ మండలం ===
నందిగామ మండల పరిధిలోని [[సత్యవరం (నందిగామ)|సత్యవరం]], [[రాఘవాపురం]], [[అంబరుపేట (నందిగామ మండలం)|అంబరుపేట]], [[అడవిరావులపాడు]], [[ఐతవరం]], [[కంచేల|కంచర్ల]], [[కేతవీరునుపాడు|కేతవీరునిపాడు]], [[చందాపురం]], [[మునగచెర్ల|మునగచర్ల]], [[కురుగంటివారి ఖంద్రిక|కురుగంటివాని కండ్రిగ]], [[లచ్చపాలెం]], [[లింగాలపాడు (నందిగామ)|లింగాలపాడు]], [[తక్కెళ్ళపాడు (నందిగామ)|తక్కెళ్లపాడు]], [[పల్లగిరి]], [[మగలు|మాగల్లు]], [[కొండూరు (నందిగామ మండలం)|కొండూరు]], [[రామిరెడ్డిపల్లి (నందిగామ)|రామిరెడ్డిపల్లి]], [[జొన్నలగడ్డ (నందిగామ)|జొన్నలగడ్డ]], [[తొర్రగుడిపాడు (నందిగామ మండలం)|తొర్రగుడిపాడు]], [[కొణతమాత్మకూరు|కొణతం ఆత్మకూరు]], దాములూరు, [[సోమవరం (నందిగామ మండలం)|సోమవరం]], [[రుద్రవరం (నందిగామ మండలం)|రుద్రవరం]], [[గొల్లమూడి]] గ్రామాలున్నాయి.
=గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
==సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ, రుద్రవరం, మాగల్లు, గుమ్మడిదుర్రు గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Nandigama/Damuluru|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Nandigama/Damuluru|accessdate=12 June 2016}}</ref>
మల్ధిరమధిర, నందిగామ, యెర్రుపాలెం, పెనుగంచిప్రోలు.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
జగ్గయ్యపేట, మధిర నుండి రోడ్దురవాణారోడ్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్ తొండలగ్పవరం. విజయవాడ 49 కి.మీ.
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కొలకలూరి విజయలక్ష్మి, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. నూతనంగా పంచాయతీ పాలకవర్గం ఏర్పడగానే, తొలి సమావేశంలోనే, అత్యవసరంగా గ్రామంలో అత్యవసరమైన పనులు చేయాలని తీర్మానం చేసి అమలుపరచారు. ఆ విధంగా గ్రామంలో పారిశుద్యం మెరుగు పరచారు. త్రాగునీటి మోటారుకు మరమ్మత్తులు చేయించారు. [3] &[4]
& [4]
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ గంగా పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి ఆలయo===
#త్రివేణీ సంగమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన దాములూరు శివారు కూడలి సంగమేశ్వరుని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆలయానికి తూర్పున వైరా, కట్టలేరు కలిసి ప్రవహించుచుండగా, ఇవి కొద్ది దూరంలో మునేరులో కలుస్తాయి. ఈ క్షేత్రాన్ని పూర్వం నుండి, "త్రివేణీ సంగమ క్షేత్రం"గా వ్యవహరిస్తుంటసరు. దేవాలయానికి దక్షిణ భాగంలోమునులు తపస్సు చేసుకొని, అక్కడే శివైక్యం (సజీవ సమాధి) అయ్యేవారని చెబుతుంటారు. అప్పటి మునుల సమాధులు ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తాయి. ఇక్కడ చెన్నకేశవస్వామి భూమిలోపల కొలువై ఉన్నాడు. నాగేంద్రస్వామి మహిమాన్వితులుగా భక్తులు చెబుతుంటారు. ఏటా [[మహాశివరాత్రి]]కి [[కృష్ణా]], [[గుంటూరు]], [[ఖమ్మం]] జిల్లాలనుండి 50 వేలమందికిపైగా భక్తులు ఇక్కడకు వస్తారు. మహాశివరాత్రి రోజున, లింగోద్భవ సమయంలో శ్రీ గంగా [[పార్వతీ]] సమేత సంగమేశ్వరస్వామి కళ్యాణం నిర్వహించెదరు. [2]
#ఈ ఆలయానికి 11.37 ఎకరాల మాన్యం భూమి ఉంది. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
మునేరు ప్రాజెక్ట్ కమిటీ మాజీ ఛైర్మన్ శ్రీ జొన్నలగడ్డ పుల్లారావు.
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,817 - పురుషుల సంఖ్య 882 - స్త్రీల సంఖ్య 935 - గృహాల సంఖ్య 512;
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1791.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 897, స్త్రీల సంఖ్య 894, గ్రామంలో నివాస గృహాలు 427 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 692 హెక్టారులు.
==సమీప గ్రామాలు==
* ఈ గ్రామానికి సమీపంలో రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ, రుద్రవరం, మాగల్లు, గుమ్మడిదుర్రు గ్రామాలు ఉన్నాయి.
==సమీప మండలాలు==
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Nandigama/Damuluru|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Nandigama/Damuluru|accessdate=12 June 2016}}</ref>
మల్ధిర, నందిగామ, యెర్రుపాలెం, పెనుగంచిప్రోలు
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్, దాములూరు
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
జగ్గయ్యపేట, మధిర నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్ తొండలగ్పవరం. విజయవాడ 49 కి.మీ
 
==మూలాలు==
<references/>
[2] ఈనాడు కృష్ణా; 2014,ఫిబ్రవరి-26; 8వ పేజీ8వపేజీ.
[3] ఈనాడు కృష్ణా; 2014,మార్చ్-1; 7వ పేజీ.
[4] ఈనాడు కృష్ణా; 2014, సెప్టెంబరు-27; 9వపేజీ.
[5] ఈనాడు అమరావతి; 2015,మే నెల-12వతేదీ12; 33వపేజీ.
 
{{నందిగామ మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/దాములూరు" నుండి వెలికితీశారు