డోనాల్డ్ డక్: కూర్పుల మధ్య తేడాలు

"Donald Duck" పేజీని అనువదించి సృష్టించారు
"Donald Duck" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''డోనాల్డ్ డక్''' అన్నది 1934లో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ లో సృష్టించిన కార్టూన్ పాత్ర. డోనాల్డ్ అన్నది మానవ లక్షణాలు కలిగిన పసుపు-నారింజ రంగు ముక్కు, కాళ్ళు, పాదాలు కలిగివున్న తెల్లని బాతు. సాధారణంగా అతను నావికుల చొక్కా, టోపీ పెట్టుకుని, బో టై కట్టుకుని ఉంటాడు. తన విచిత్రమైన స్వరంతో డైలాగులకు, చిలిపిదనం, కోపంతో కూడిన లక్షణాలకు చాలా పేరొందాడు. అతని స్నేహితుడైన [[మిక్కీ మౌస్]] తో కలిసి డొనాల్డ్ డక్ అత్యంత ప్రాచుర్యం పొందిన డిస్నీ పాత్రగానూ, టీవీ గైడ్ వారు 2002లో తయారుచేసిన 50 అతిగొప్ప కార్టూన్ పాత్రల జాబితాలోనూ చోటు దక్కించుకుంది.<ref>[http://articles.cnn.com/2002-07-30/entertainment/cartoon.characters.list_1_ren-and-stimpy-tv-guide-space-ghost?_s=PM:SHOWBIZ TV Guide's 50 greatest cartoon characters of all time]. </ref> ఏ ఇతర డిస్నీ పాత్ర కన్నా ఎక్కువ మార్లు సినిమాల్లో కనిపించాడు,<ref>Not including television episodes but including short films, Donald has appeared in 197 films. </ref> సూపర్ హీరో తరహాకి చెందని పాత్రల్లో ప్రపంచంలోకెల్లా ఎక్కువ కామిక్ పుస్తకాల్లో కనిపించిన పాత్ర కూడా డొనాల్డ్ డక్.<ref>Overall, Donald is the fifth most published comic book character in the world after [//en.wikipedia.org/wiki/Superman Superman], [//en.wikipedia.org/wiki/Batman Batman], [//en.wikipedia.org/wiki/Spider-Man Spider-Man], and [//en.wikipedia.org/wiki/Wolverine_(character) Wolverine]. </ref>
 
యానిమేటెడ్ కార్టూన్లలో హాస్య పాత్రలతో డొనాల్డ్ డక్ ప్రాచుర్యాన్ని పొందాడు. 1934లో ''ద వైజ్ లిటిల్ హెన్'' కార్టూన్లో మొదటిసారిగా కనిపించింది, ఐతే రెండో సారి కనిపించిన ''ఆర్ఫన్స్ బెనిఫిట్ ''తో మిక్కీ మౌస్ తో జోడీగా హాస్యం చేయడం ప్రారంభించారు. తర్వాతి రెండు దశాబ్దాల్లో 150 థియేట్రికల్ సినిమాల్లో ప్రధాన పాత్రగా వచ్చాయి. వీటిలో చాలావరకూ [[ఆస్కార్ అవార్డు]]<nowiki/>ల్లో గౌరవం పొందాయి. 1930ల్లో మిక్కీ మౌస్, గూఫీతో సహా హాస్య త్రయంలో భాగంగా సాధారణంగా సినిమాల్లో కనిపించడమే కాక 1937లో ''డాన్ డొనాల్డ్'' పేరున్న సినిమాతో మొదలై డొనాల్డ్ డక్ సీరీస్ కొనసాగింది. ఈ సినిమాల్లో డొనాల్డ్ డక్ ప్రేమించే డైసీ డక్ ని, హ్యూ, డవె, లూయీ అన్న ముగ్గురు మేనల్లుళ్ళనీ కూడా ఈ సీరిస్ లలో పరిచయం చేశారు. 1956లో విడుదలైన ''చిప్స్ అహోయ్ ''సినిమా తర్వాత ఎడ్యుకేషనల్ ఫిల్మ్స్ లోనే కనిపించింది, మళ్ళీ థియేటర్లో విడుదలైన డొనాల్డ్ డక్ యానిమేషన్ సినిమా మికీస్ క్రిస్మస్ కారొల్ 1983లో విడుదలైంది. Hisఅత్యంత mostఇటీవల recent appearanceపాత్ర inకనిపించిన aథియేట్రికల్ theatrical film was 1999'sసినిమా ''Fantasiaఫాంటసియా 2000 ''1999లో విడుదలైంది. 2004లో Donald has also appeared in direct-to-video features such asవచ్చిన డైరెక్ట్ టు వీడియో సినిమా ''Mickeyమిక్కీ, Donald డొనాల్డ్, Goofy గూఫీ: The Three Musketeersద త్రీ మస్కెటీర్స్'' (2004) లో, television series such as  ''Mickey Mouse Clubhouseమిక్కీ మౌస్ క్లబ్ హౌస్''  (2006–20162006-16) అన్న టెలివిజన్ సీరీస్ లోనూ, and video games such as ''QuackShot'' క్వాక్ షాట్ (1991) లాంటి వీడియో గేంలలోనూ కనిపించింది.<ref>{{IMDb name|ch0000719}}</ref>
 
== References ==
"https://te.wikipedia.org/wiki/డోనాల్డ్_డక్" నుండి వెలికితీశారు