కాశ్మీర పట్టమహిషి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: ని → ని (2), చెప్పడు. → చెప్పాడు., అతిధి → అత using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
[[పిలకా గణపతి శాస్త్రి]] రచించిన [[నవల]] '''కాశ్మీర పట్టమహిషి'''. [[కల్హణుడు]] రచించిన కాశ్మీర తరంగిణిని ఆధారం చేసుకుని ఈ నవల వ్రాయబడింది. [[ఎమెస్కో]] దీనితో పాటు, 'చైత్ర పూర్ణిమ' పేరిట శాస్త్రి గారు వెలువరించిన కాశ్మీర కథల సంకలాన్ని ప్రచురించింది. దీనితోపాటు ఇతర కథలు కూడా పాఠకులని కాశ్మీర వీధుల్లో తిప్పి తీసుకువస్తాయి
 
==సంక్షిప్త నవల==
"https://te.wikipedia.org/wiki/కాశ్మీర_పట్టమహిషి" నుండి వెలికితీశారు