వికీపీడియా:వ్యక్తిగత దాడులు కూడదు: కూర్పుల మధ్య తేడాలు

మూస మార్పు
కొన్ని భాషాసవరణలు
పంక్తి 3:
[[File:People together.svg|200px|right]]
{{quotation|గొప్ప మేధస్సులు ఆలోచనలను చర్చిస్తాయి; మధ్యమ మేధస్సులు సంఘటనలను చర్చిస్తాయి; చిన్నబుఱ్ఱలు వ్యక్తుల గురించి చర్చిస్తాయి.|[[ఎలనార్ రూజ్‌వెల్ట్]]}}
''వికీపీడియాలో ఎక్కడా కూడా వ్యక్తిగత దూషణలు చేయవద్దు.'''పాఠ్యం'''పై వాఖ్యానించండి, పాఠ్యాన్ని చేర్చిన '''వాడుకరి'''పై కాదు'''. వ్యక్తిగత దూషణలు మీరు చెప్పదలచుకున్నదానికి సహాయపడవు. వాటివల్ల ఒరిగేదేమీ లేదు. ఇవి వికీపీడియా సముదాయానికి నష్టం మాత్రమే కలుగజేస్తాయి. వాడుకరులంతా కలిసి తయారుచేస్తున్నతయారు చేస్తున్న విజ్ఞానసర్వస్వానికి ఇవి అడ్డుపడతాయి. ఇతర వాడుకరులపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను ఏ వాడుకరి అయినా తొలగించవచ్చు. పదే పదేపదేపదే ఇతర వాడుకరులపై వ్యక్తిగత దూషణలకు దిగితే, అలా దూషణలు చేసిన వాడుకరులు నిరోధానికి గురౌతారు.
 
==వ్యక్తిగత దూషణలు ఎందుకు హానికరమైనవి==
వికీపీడియాలో వ్రాస్తుండేవారు తరచూ వ్యాసాలలో తమ ధృక్కోణాన్ని పొందుపరచాలని అనుకొంటారు. తర్కబద్ధమైన చర్చల ద్వారా ఈ ధృక్కోణాలను కలిపి ఒకే వ్యాసంలో పొందుపరచవచ్చు. ఈ విధంగా తయారైన వ్యాసం అందరి దృష్టిని నిష్పాక్షికధోరణిలో ప్రతిఫలించి, నిష్పక్షధోరణిలో ఉత్తమ వ్యాసంగా నిలుస్తుంది. ఇలా వ్యాసాలను దిద్దే ప్రతి వ్యక్తి ఒకే కోవకు చెందుతారు. మనమంతా వికీపీడియన్లము.
 
వ్యక్తిగత దూషణలు కూడదన్న నియమము అందరు వికీపీడియన్లకు సమానంగా వర్తిస్తుంది. గతంలో మూర్ఖంగా లేదా దురుసుగా ప్రవర్తించిన చరిత్ర కలిగిన వాడుకరిపై కూడా వ్యక్తిగత దూషణలు చేయటం నిషిద్ధం. ఒక సాధారణ వికీపీడియనుపై వ్యక్తిగత దూషణలు చేయటం ఎంత తప్పో, నిరోధానికి, నిషేధానికి గురైన వాడుకరులపై వ్యక్తిగత దూషణలు చెయ్యటం కూడా అంతే తప్పు. వికీపీడియా ఒక [[వికీపీడియా:మర్యాద|మర్యాదపూర్వకమైన]] సముదాయాన్ని ప్రోత్సహిస్తుంది. వాడుకరులు తప్పులు చేస్తారు. అయితే వాటినుండి నేర్చుకొని తమ పద్ధతులను మార్చుకోవటానికి ప్రోత్సాహం ఇవ్వాలి. వ్యక్తిగత దాడులు ఈ స్ఫూర్తికి విరుద్ధం మరియు విజ్ఞానసర్వస్వ కృషికి అవరోధం.
పంక్తి 22:
* వాడుకరికి సంబంధమున్న అంశాలను బట్టి వారి అభిప్రాయాలను తృణీకరించడం. ఉదాహరణకు "''మీరు సాఫ్టువేరు ఇంజనీరు గదా, మీకు రైలు గురించి ఏం తెలుసు?''" అని మాట్లాడ్డం. ఏదైనా ఒక విషయం మీదో ఒక వ్యాసం మీదో తమ ఆసక్తుల విభేదాల గురించి ఆ వాడుకరి పేజీలో అడగడం వ్యక్తిగత దాడిగా భావించబడదు. అయితే, ఇతర వాడుకరుల నిజజీవితంపై ఊహాగానాలు చెయ్యడం ఔటింగు కిందకు వస్తుంది. అది చాలా తీవ్రమైన దాడి.
* ఇతర వాడుకరులపై దాడిచేసే ఉద్దేశంతో బయటి జరిగిన దాడులు, లేదా ఇతర విషయాలకు లింకులు ఇవ్వటం.
* వాడుకరులను నాజీలు, నియంతలు, మరియు మరేఅలాంటి ఇతర దుర్మార్గులతో పోల్చడం. ([[:en:Godwin's law|గాడ్విన్ నియమం]] కూడా చూడండి.)
* వ్యక్తిగత ప్రవర్తనపై నిరాధారమైన వ్యాఖ్యలు చెయ్యడం. తీవ్రమైన అభియోగాలకు తీవ్రమైన ఆధారాలు ఉండాలి. ఈ ఆధారాలను [[:en:Wikipedia:Complete diff and link guide|పేజీ మార్పుల మధ్య బేధాలు, లింకులు]] రూపంలో వికీలో నివేదించాలి.
* వ్యక్తిగత ప్రవర్తనపై అసందర్భమైన చోట్ల విమర్శలు చేయడం లేదా ప్రస్తావించడం. ఉదాహరణకు వ్యక్తిగత ప్రవర్తనపై వ్యాఖ్యలు చేయటానికి విధానపు పేజీలు, వ్యాసపు చర్చా పేజీలు, దిద్దుబాటు సారాంశాలు సరైన వేదికలు కావు. ఇలాంటి వాటికి ఆయా వాడుకరుల చర్చా పేజీలు, వివాద పరిష్కార పేజీలు లేదా రచ్చబండ సరైన వేదికలు. ఇక్కడ, వ్యాఖ్యానించాల్సింది విషయంపై గానీ, వ్యక్తులపై కాదు అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం. వివాద పరిష్కారపు పద్ధతిపై మరింత సమాచారానికి [[:en:WP:DR]] చూడండి.
పంక్తి 31:
** ఇతర వికీపీడియా వాడుకరులను ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగులు లేదా ఇతరులచే రాజకీయ, మత హింసకు గురిచేసేందుకు ప్రత్యక్షంగా కారణమైన చర్యలు లేదా బెదిరింపులు. ఇటువంటి ఉల్లంఘనలను నిర్వాహకులు చూసిన వెంటనే, సంబంధిత వాడుకరిపై దీర్ఘకాలపు నిషేధం విధించే అవకాశం ఉన్నది. అటువంటి ఆంక్షలు విధించిన నిర్వాహకులు గోప్యంగా ఆ విషయాన్ని [[:en:Wikipedia:Arbitration Committee|మధ్యవర్తిత్వ సంఘపు]] సభ్యులకు వివరణాత్మకంగా (ఏం చర్య తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు?) తెలియజేయాలి
** వాడుకరి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని [[:en:WP:OUTING|బయటపెడతానని]] బెదిరించడం.
 
ఈ జాబితా అసంపూర్ణం. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఏ విధంగా చేయబడినది అన్న విషయాన్ని పక్కనపెట్టి, ఒక వాడుకరిని నిందిస్తూ చేసిన ఎటువంటి చౌకబారు వ్యాఖ్యలైనా వాటిని వ్యక్తిగత దూషణగానే భావిస్తారు. ఇది వ్యక్తిగత దూషణగా పరిగణించబడుతుందా, లేదా అన్న సందేహం వచ్చినపుడు, వాడుకరిని ఏమాత్రం ప్రస్తావించకుండా కేవలం వ్యాసపు విషయంపై మాత్రమే వ్యాఖ్యానించండి.
 
==వ్యక్తిగత దూషణలకు ఎలా స్పందించాలి==
===తొలి తప్పిదం మరియు చెదురుమొదరుచెదురుమొదురు సంఘటనలు===
ప్రత్యేకించిన ఒకానొక్కఒకానొక వ్యక్తిగత దాడికి స్పందించే విధాఅనంవిధానం- దాన్ని అసలు పట్టించుకోకుండా ఉండడమే. వికీపీడియా, ఇక్కడ జరిగే చర్చలూ కారణంగా కొందరు వాడుకరులపై మానసిక వత్తిడి పెరిగి వారు అతిగా స్పందించే అవకాశం ఉంది. పైగా వికీపీడియాలో టెక్స్టు ద్వారా మాత్రమే చర్చ జరుపుకునే మాధ్యమం. చెప్పదలచుకున్న దాన్ని, దాన్ని అర్థాన్నీ అది సరిగ్గా ప్రతిబింబించలేక, అపార్థానికి దారితీయవచ్చు. ఈ కారణాల వల్ల, వ్యక్తిగత దాడులను సమర్ధించలేం. అయినప్పటికీ, వీలైతే, కోపంగా, అమర్యాదగా రాసిన రాతలను పట్టించుకోకుండా వదిలెయ్యడాన్ని వికీపీడియా ప్రోత్సహిస్తుంది.
 
వాడుకరి చర్చా పేజీలోగానీ, వికీపీడియా నోటీసు బోర్డులోగానీ వాడుకరి ప్రవర్తనను చర్చించడం వ్యక్తిగత దాడి కాదు.
Line 44 ⟶ 43:
మరీ రెచ్చగొట్టేవి, వికీపీడియాను అడ్డగించేవీ అయిన దాడులను (భౌతిక దాడి బెదిరింపులు, చట్తపరమైన చర్యల బెదిరింపులు, జాతి, కుల, మత వివక్షకు చెందిన బెదిరింపులు, లైంగిక వివక్షకు చెందిన బెదిరింపులు మొదలైనవి) ఉపేక్షించరాదు.
 
===పదే పదేపదేపదే చేసే దాడులు===
ఆపమని హేతుబద్ధంగా అభ్యర్ధించాక కూడా పదే పదేపదేపదే దాడులు జరుగుతూ ఉంటే మధ్యవర్తిత్వం ద్వారాను, మూడో వ్యక్తి ప్రమేయం ద్వారానూ పరిష్కరించుకోవచ్చు. చాలా సందర్భాల్లో వాడుకరులు పరస్పరం సంప్రదించుకుని, పాఠ్యంపైనే దృష్టి పెట్టి వ్యక్తిగత దాడులను పరిష్కరించుకోవచ్చు, నిర్వాహకుని జోక్యం అవసరం లేకుండా చెయ్యవచ్చు.
 
===పాఠ్యం తొలగింపు===
Line 58 ⟶ 57:
 
==వ్యక్తిగతదాడుల పర్యవసానాలు==
చెదురుమదురుగా జరిగే వ్యక్తిగత దాడులను పట్టించుకోవద్దని లేదా మర్యాదపూర్వకంగా బదులివ్వమని వాడుకరులను ప్రోత్సహించినా, అలాంటి దాడులు అంగీకరించదగినవని అనుకోకూడదు. పదే పదేపదేపదే వైరత్వంతో వ్యవహరిస్తే, సముదాయం సుద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారని అనుకొనే సంభావ్యత తగ్గిపోతుంది. అలాంటి సందర్భాలలో అది ఆటంకపూరితమైన దిద్దుబాటుగా భావించబడుతుంది. గొడవపెట్టుకునే విధంగా వ్యవహరిస్తూ, వ్యక్తిగత దాడులకు దిగే వాడుకరులు వివాద పరిష్కార ప్రక్రియలో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తద్వారా తీవ్రమైన పర్యవసానాలు ఎదొర్కొనే అవకాశమున్నది.
 
మరీ తీవ్రమైన సంఘటనల్లో చెదురుమొదురు వ్యక్తిగత దాడులు కూడా వాడుకరి నిరోధానికి గురయ్యేందుకు దారితీస్తాయి. చంపుతాననే బెదిరింపులు, ఇంకా అలాంటి తీవ్రమైన బెదిరింపుల సందర్భాల్లో ''ఏ హెచ్చరికా లేకుండా'' నిరోధం విధించవచ్చు. తక్కువ స్థాయి వ్యక్తిగత దాడులు జరిగినపుడు హెచ్చరికతో సరిపెట్టవచ్చు. హెచ్చరికల తరువాత కూడా ఇవి ఆగకపోతే, నిరోధాలు విధించవచ్చు. అయితే, నిరోధాల కంటే కూడా ఇతర పరిష్కార మార్గాలు అవలంబించడం వాంఛనీయం -ఆ ప్రవర్తన ప్రాజెక్టును అడ్డుకుంటోందని స్పష్టంగా తెలీనపుడు. పదేపదే జరిగే దాడులు వికీకి అవరోధంగా భావించేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. వ్యక్తిగత దాడుల కేసుల్లో నిరోధించడం అనేది మరిన్ని దాడులు జరక్కుండా చూసేందుకు తప్ప, చేసిన దాడులకు శిక్షగా మాత్రం చెయ్యరాదు. వాడుకరి వ్యక్తిగత దాడులను కొనసాగించే సూచనలు ఉన్నప్పుడు నిరోధం విధించడం అవసరం కావచ్చు.