సముద్ర ట్రెంచ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
పశ్చిమ [[యు.ఎస్.ఏ]] తీరంలో కొన్ని మార్జినల్ ట్రెంచ్ లు సమీప ఖండ భాగాల నదులచే తీసుకోనిరాబడిన అవక్షేపాలతో పూడుకుపోయి కనిపిస్తాయి. ఇలా పూడుకు పోవడం చేత [[లోతు]]ను దాదాపుగా కోల్పోయిన ట్రెంచ్ లు (Filled Trenches) కొన్ని ఉత్తర కాలిఫోర్నియా లోని కేప్ మెండోసినో (Cape Mendocino) నుండి [[కెనడా]] సరిహద్దు వరకూ గల [[పసిఫిక్ మహాసముద్రం]]లో కనిపిస్తాయి.
 
భారీ [[భూకంపం|భూకంప]] ప్రక్రియలు సంభవించే ప్రాంతాలలోనే ట్రెంచ్ ల ఉనికి ఎక్కువగా కేంద్రీకరించబడివుంది. [[విరూపకారికవిరూపకారక పలకలు|విరూపకారికవిరూపకారక పలక]] సరిహద్దుల వద్ద [[భూకంపం|భూకంప]] ప్రక్రియ, అగ్నిపర్వత ప్రక్రియలు ఎక్కువగా సంభవిస్తాయి. పసిఫిక్ మహాసముద్ర అంచులలో ఇటువంటి పలకల సరిహద్దులు పొదగబడి వుండటం చేత, పసిఫిక్ అంచులలో అగ్ని పర్వత ప్రక్రియలు, [[భూకంపం|భూకంప]] ప్రక్రియలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. [[భూకంపం|భూకంప]] ప్రక్రియ, అగ్నిపర్వత ప్రక్రియలు ఎక్కువగా సంభవించే పసిఫిక్ అంచు ప్రాంతాన్ని '''పసిఫిక్ అగ్ని వలయం''' (Pacific Ring of Fire) అని వ్యవహరిస్తారు. ఈ పసిఫిక్ అగ్ని వలయం సుమారు 40,000 కిలోమీటర్ల పొడవునా సబ్ డక్షన్ మండలంలో కొనసాగుతుంది. ఈ సబ్ డక్షన్ మండలంలో పసిఫిక్ పలక (తూర్పు అంచులో వున్న మరో రెండు చిన్న పలకలతో కలిపి ) నాశనమవుతూ వుండటం వల్ల విస్తృత స్థాయిలలో [[భూకంపం|భూకంప]] ప్రక్రియలు, అగ్ని పర్వత ప్రక్రియలు తరుచుగా సంభవిస్తుంటాయి. [[ద్వీప వక్రతలు]] కూడా ఏర్పడుతుంటాయి. పసిఫిక్ అంచులలో వున్న ట్రెంచ్ లలో అధిక భాగం ఈ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఒక భాగంగా వున్నాయి.
 
==='''అట్లాంటిక్ మహాసముద్రం'''===
"https://te.wikipedia.org/wiki/సముద్ర_ట్రెంచ్" నుండి వెలికితీశారు