అల్లం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
షుగర్ జబ్బు దీర్ఘకాల అనారోగ్యసమస్యలు తెస్తుంది. అటువంటి షుగర్ జబ్బు నియంత్రణ చేఅయగలిగిన శక్తివంతమైన ఔషధము -అల్లము అని సిడ్నీవిశ్వవిద్యాలయం పరిశోధనా ఫ్లితాలు వెళ్ళడించాయి. అల్లము నుండి తీసిన రసాన్ని, అల్లం ముద్దగా నూరి అందించిన వారిలో [[రక్తము]]లోని చెక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతం అవడము గమనించారు . ఇటుంటి ప్రక్రియ శరీరములో సహజముగా జరగాలంటే ఇన్సులిన్‌ అనే హార్మోను అవసరము . ఇన్సులిన్‌ లేకున్నా అల్లం రసము రక్తములో చెక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోధకులు అల్లం ఎలా పనిచేస్తుందో వివరించే పనిలో పడ్డారు .
 
'''అల్లం''' ఒక చిన్న మొక్క. ఇది మంచి [[ఔషధం]]గా కూడా పనిచేస్తుంది. ఇది [[భారతదేశం]] మరియు [[చైనా]] దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచి చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీని గురించి ప్రస్తావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే [[మసాలా]] లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకొట్టకుండా[[వడదెబ్బ]] కొట్టకుండా, అల్లాన్ని [[కరివేపాకు]], మజ్జిగలతో[[మజ్జిగ]]లతో కలిపి తీసుకుంటారు.
 
== లక్షణాలు ==
 
"https://te.wikipedia.org/wiki/అల్లం" నుండి వెలికితీశారు