పర్లాకిమిడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 62:
 
==సంస్కృతి==
పర్లాకిమిడిలో ఒరియా [[సంస్కృతి]] ప్రబలంగా ఉంది. ప్రజలు బాగా మత ప్రభావితులు. దసరా, రక్షాబంధనం (గమ్హ పూర్ణిమ), రథ యాత్ర, హోలీ, గజలక్ష్మి పూజ, గణేశ చతుర్ధి, కాళీ పూజ, సంక్రాంతితో[[సంక్రాంతి]]తో పాటు ఒరియా భండారీ వీధి యొక్క ఠాకురాణి యాత్ర పట్టణంలో జరుపుకునే ప్రధాన హిందూ పండుగలు. వీటితో పాటు [[క్రిస్మస్]] ను కుడా పట్టణంలో చాలా అందంగా జరుపుకుంటారు. పర్లాకిమిడి పట్టణం రథ యాత్రకు మరియు గజమున్హా నాట్యానికి ప్రసిద్ధి చెందింది. పౌరణికాల్లోని మహేంద్ర పర్వతం ఇక్కడికి సమీపంలోనే ఉంది.
 
==కళ==
"https://te.wikipedia.org/wiki/పర్లాకిమిడి" నుండి వెలికితీశారు