వోల్గా నది: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''వోల్గా నది''' ('''Volga River''' - '''వోల్గా రివర్''') అనేది ఐరోపాలో అతి పెద...'
(తేడా లేదు)

22:04, 20 డిసెంబరు 2016 నాటి కూర్పు

వోల్గా నది (Volga River - వోల్గా రివర్) అనేది ఐరోపాలో అతి పెద్ద నది. ఇది నీటిని సముద్రంలోకి తీసుకువెళ్ళుటలోను మరియు పరీవాహక విషయములలో కూడా యూరప్లో అతి పెద్ద నది. ఈ నది మధ్య రష్యా గుండా కాస్పియన్ సముద్రములోకి ప్రవహిస్తోంది, మరియు విస్తృతంగా రష్యా జాతీయ నదిగాను పరిగణించబడుతుంది.