బాలెంత: కూర్పుల మధ్య తేడాలు

అస్వస్థతలు, చికిత్సల విభాగంలో కొన్ని సవరణలు
బాఅలింత జ్వరాన్ని ఇక్కడ విలీనం చేసాను
పంక్తి 2:
[[స్త్రీ]] [[శిశువు]]కు [[జన్మ]]నిచ్చిన తరువాత 21రోజుల నుంచి 29 రోజుల పాటు కొంత [[బలహీనం]]గా ఉంటుంది. ఈ [[సమయం]]లో ఆమెను '''బాలింత''' లేదా '''బాలెంత'''గా వ్యవహరిస్తారు.
 
== బాలింత జ్వరం ==
[[ప్రసవం]] అయిన 14 రోజుల లోపు 100.4 0 F కంటే ఎక్కువ [[జ్వరం]] ఏ కారణం చేత వచ్చినా దానిని [[బాలెంత జ్వరం]] (Puerperal fever) అంటారు. ఇది సామాన్యంగా [[ఇన్ఫెక్షన్]] మూలంగా వస్తుంది.
 
===సాధారణ అస్వస్థతలు, చికిత్స===
 
బాలింతలలో వాతం, ఒంటి నొప్పులు సాధారణంగా సంభవిస్తూంటాయి. వీటికి సింధువార (వావిలి) ఆకు చికిత్సగా పనిచేస్తుంది.
 
ఇంగువకి [[రోగనిరోధకశక్తి]] ఎక్కువ. గర్భనిరోధకంగా ఇది వాడుకలో ఉండేది. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. ఇందువల్లనే బాలింతలకు ఇచ్చే [[ఆహారం]]<nowiki/>లో [[ఇంగువ]] ముఖ్యమైన [[పదార్థం]].
 
=== కారణాలు ===
[[దస్త్రం:Streptococcus_pyogenes.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Streptococcus_pyogenes.jpg|thumb|230x230px|'''Streptococcus pyogenes''' (red-stained spheres) is responsible for most cases of severe puerperal fever. It is commonly found in the throat and [[nasopharynx]] of otherwise healthy carriers, particularly during winter. <small>Details: A pus specimen, viewed using Pappenheim's stain @ 900x magnification</small>]]
* జననాంగాల్లో ఇన్ఫెక్షన్
* మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్
* రొమ్ములో ఇన్ఫెక్షన్
* [[సిజేరియన్ ఆపరేషన్]] చేసిన పొట్టమీది కుట్లు చీము పట్టడం.
* రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం
* మలేరియా, క్షయ మొదలైన వ్యాధులు
* ఇతర బాక్టీరియా లేదా వైరస్ వ్యాధులు
 
==బాలింత పత్యం==
"https://te.wikipedia.org/wiki/బాలెంత" నుండి వెలికితీశారు