పద్మా సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==జీవిత విశేషాలు==
పద్మా సుబ్రహ్మణ్యం ప్రముఖ చలన చిత్ర దర్శకుడు [[కె.సుబ్రహ్మణ్యం]] మరియు మీనాక్షి సుబ్రహ్మణ్యం లకు [[ఫిబ్రవరి 4]] [[1943]] న [[మద్రాసు]]లో జన్మించారు.ఈమె తండ్రి చలన చిత్ర నిర్మాత. ఆమె తల్లి మీనాక్షి ఒక సంగీత దర్శకురాలు మరియు తమిళ, సంస్కృత రచయిత. పద్మా సుబ్రహ్మణ్యం [[:en:Vazhuvoor B. Ramaiah Pillai|బి.రామయ్య పిళ్ళై]] వద్ద శిక్షణ పొందారు.
 
ఈమె సంగీతం బ్యాచులర్స్ డిగ్రీ, ఎత్నో-మ్యూజికాలజీ ఒక మాస్టర్ డిగ్రీ ని పొందారు. నృత్యంలో పి.హెచ్.డి ని కూడా పొందారు. ఆమె అనేక వ్యాసాలు, పరిశోధన పత్రాలు, మరియు పుస్తకాలు రచించారు మరియు విద్య మరియు సంస్కృతి కోసం ఇండో ఉప కమిషన్ లో ఒక అనధికార సభ్యునిగా వ్యవహరించారు.
"https://te.wikipedia.org/wiki/పద్మా_సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు