గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
వీరు [[1913]], [[ఫిబ్రవరి 13]] వ తేదీన [[గుంటూరు జిల్లా]] లోని [[కొల్లూరు (గుంటూరు జిల్లా)|కొల్లూరు]] గ్రామంలో [[కూచిభొట్ల నాగభూషణ శాస్త్రి]] మరియు త్రిపురాంబ దంపతులకు జన్మించారు.
 
వీరు జొన్నలగడ్డ విశ్వనాథ శాస్త్రి గారి వద్ద సంస్కృతం అభ్యసించారు. 1955లో తురీయాశ్రమ దీక్ష స్వీకరించి తన పేరును నృసింహానంద భారతీ స్వాములుగా మార్చుకున్నారు. వీరు సమస్త దేవతా రూపంలోని లోకేశ్వరునిపై స్తోత్రాలు రచించారు. [[కేనోపనిషత్తు]], [[కఠోపనిషత్తు]], [[ప్రశ్నోపనిషత్తు]], [[మండకోపనిషత్తు]], [[మాండుక్యోపనిషత్తు]], [[తైత్తరీయోపనిషత్తు]], [[ఐతరేయోపనిషత్తు]] మొదలైన గ్రంథాలకు వ్యాఖ్యానం రాశారు.
 
చివరి కాలంలో [[శరన్నవరాత్రులు]], [[వసంత నవరాత్రులు]], [[గణపతి నవరాత్రులు]], శ్రీ చక్రార్చన పూజలను క్రమబద్ధంగా జరిపించారు. వీరికు సుమారు 200 మంది శిష్యప్రశిష్యులు ఉన్నారు.
 
చివరి కాలంలో శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శ్రీ చక్రార్చన పూజలను క్రమబద్ధంగా జరిపించారు. వీరికు సుమారు 200 మంది శిష్యప్రశిష్యులు ఉన్నారు.
== మరణం ==
వీరి [[1997]], [[డిసెంబరు 23]] తేదీన గుంటూరు శ్రీసదనంలో సిద్ధిపొందారు.