త్రిపురనేని రామస్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
 
==విశేషాలు==
*[[చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి]] వద్ద శిష్యరికం చేసి అవధాన కళలో మెలకువలు నేర్చుకున్నారు. 1911లో తొలిసారిగా ఆయన [[అష్టావధానం]] చేశారు. ఆ తర్వాత 1912 నాటికే [[శతావధానం]] చేశారు.
*''రాణా ప్రతాప్'' నాటకం అచ్చులో ఉండగానే ప్రభుత్వనిషేధానికి గురైంది.
*1913లో [[బొంబాయి]] వెళ్ళి [[న్యాయశాస్త్రం]] అధ్యయనం చేశారు. 1914లో డబ్లిన్ లో బారిష్టర్ డిగ్రీ పొందారు .అక్కడే 'శంబూక వధ'. నాటకం రాశారు.
*1930లో ఆయన రాసిన ''వివాహవిధి''లో మంత్రాలు, వేద పండితులు ప్రమేయం లేకుండానే అచ్చమైన తెలుగు భాషలో వధూవరులిద్దరూ ప్రమాణాలు చేయడంతో [[వివాహం]] పూర్తవుతుంది.
*ఆయన రచనల్లో ''అంపకం'', స్వర్గం, నరకం'' తదితర గ్రంథాలు లభ్యం కావడం లేదు
*[[కురుక్షేత్రం]]'' నాటకంలో పాండవులకు రాజ్యాధికారం లేదంటాడు.
*ఆయన బ్రిటన్‌లో చదువుకునే రోజుల్లో [[తలపాగా]] ధరించి, [[పంచె]] కట్టుకొనేవారు. ఒక [[బ్రిటిష్]] [[మహిళ]] ఆయన్ని నిలదీసి ''ఏ దేశంలో ఉంటే ఆ దేశ తరహాలోనే [[దుస్తులు]] ధరించాలని'' తెలియదా? అని ప్రశ్నించింది. దానికి ఆయన ఇచ్చిన సమాధానం. ''మీరు మా దేశానికొస్తే చీర కట్టుకుంటారా?'' అని ఎదురు ప్రశ్నించాడు
*[[కొండవీటి వెంకటకవి]], [[ఎన్టీ రామారావు]] తదితరులు ఆయన భావజాలాన్ని విస్తృతం చేశారు
 
==జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి చెప్పిన సంగతులు==
*భగవద్గీతను అలా సెటైర్ చెయ్యడం, పల్నాటి చరిత్రను జోడించి, తెనుగుదనం తేవడం, ఆరెంటి సామ్యాలనూ హత్తించడం, ఆ పద్యాలు, ఆ భాష, అవన్నీ అపూర్వాలు.