ఫకృద్దీన్ అలీ అహ్మద్: కూర్పుల మధ్య తేడాలు

డెడ్ లింకు తొలగించి శాశ్వతంగా ఉండిపోయేలా ఆర్కైవ్.ఆర్గ్ లో సేవ్ చేసిన లింకు ఇచ్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''ఫక్రుద్దీన్ అలీ అహమద్''' '''Fakhruddin Ali Ahmed''' ({{lang-as|ফখৰুদ্দিন আলি আহমেদ}}([[మే 13]], [[1905]] – [[ఫిబ్రవరి 11]], [[1977]]) భారతదేశానికి ఐదవ రాష్ట్రపతిగా [[1974]] నుండి [[1977]] వరకూ పనిచేసాడు.<ref>[https://web.archive.org/web/20161227084417/http://presidentofindia.nic.in/former-presidents.htm Former Presidents] [[President of India]] website.</ref><ref name=rrtc>[http://www.rrtd.nic.in/fakhruddinaliahmed.htm Fakhruddin Ali Ahmed (1905-1977): Biography] RRTC, [[Ministry of Information and Broadcasting (India)]].</ref> ఫక్రుద్ధీన్ [[1905]], [[మే 13]] న [[ఢిల్లీ]] లో జన్మించాడు. అత్యధికంగా ఆర్డినెన్సులు జారీచేసిన రాష్ట్రపతిగా రికార్డులకెక్కాడు. స్వతంత్రోధ్యమకాలంలో చురుకుగా పాల్గొన్న ఫక్రుద్దీన్ [[1966]] నుండి రాష్ట్రపతి అయ్యేంతవరకూ కేంద్రమంత్రిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా పదవిలో ఉన్నపుడే 11.02.1977 న మరణించాడు.
==మూలాలు==
{{Reflist}}